Saturday, 14 November 2026

వార్తలు

16న షిర్డీ వెళ్లనున్న రాష్ట్రపతి

షిర్డీ: షిర్డీ సాయిబాబా ఆలయం సమీపంలో నూతనంగా నిర్మించిన అత్యాధునిక, పర్యావరణ హిత ‘ సాయి ఆశ్రమాన్ని ‘ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ప్రారంభించనున్నారు. 14వేల మంది వినియోగించుకొనే సామర్ధ్యం ఉన్న ఆశ్రమాన్ని రాష్ట్రపతి ఈ నెల 16న…

నేడు ఎంఐఎం కార్యవర్గ సమావేశం

హైదరాబాద్‌: హైదరాబాద్‌ పాతబస్తీలో కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో అధికాన కాంగ్రెస్‌తో ఎంఐఎం అమీతుమీ తేలుచ్చుకోనుంది.  ఈ మేరకు సోమవారం ఉదయం 11 గంటలకు ఎంఐఎం కార్యవర్గ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వానికి మద్దతు కొనసాగించాలా? అనే విషయాన్ని…

రూ. కోటి విలువైన గంజాయి పట్టివేత

విశాఖ: విశాఖ ఏజెన్సీ ప్రాంతం గూడెంకోత్తవీధిలో అక్రమంగా తరలిస్తున్న రూ. కోటి విలువైన గంజాయిని సోమవారం ఉదయం పోలీసులు పట్టుకున్నారు. బొలేరో, తవేరా వాహనాల్లో గంజాయిని తరలిస్తుండగా పోలీసులు గుర్తించారు. గంజాయిని స్వాధీనం చేసుకుని, ఆరుగుర్ని ఆరెస్టు చేసినట్లు…

ఏ పాత్ర చేయడానికైనా సిద్ధమే: రణ్‌బీర్‌ కపూర్‌

ముంబయి: కథ బాగుంటే ఎలాంటి పాత్ర చేయడానికైనా సిద్ధమేనని బాలీవుడ్‌ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌ స్పష్టంచేశారు. కరణ్‌ జోహార్‌ చిత్రంలో రెండో ప్రాధాన్యత కలిగిన పాత్రలో నటించేందుకు రణ్‌బీర్‌ సందేహిస్తున్నారని వస్తున వార్తల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు…

నేడు ప్రధానితో ఆఫ్ఘాన్‌ అధ్యక్షుడు భేటీ

ఢిల్లీ: ఆప్ఘనిస్థాన్‌ అధ్యక్షుడు హమీద్‌ కర్జాయి. ప్రధాన మంత్రి మన్మోహస్‌సింగ్‌తో ఈ రోజు భేటీ కానున్నారు. ఆఫ్ఘాన్‌ భద్రతా దళాల శిక్షణలో భారత్‌ పాత్రను మరింత పెంచే విషయంపై కర్జాయి ప్రధానితో చర్చించనున్నారు. చర్చల్లో భాగంగా వివిధ రంగాలతో…

157 ఆర్టీసీ బస్సులు రద్దు

హైదరాబాద్‌: పాత బస్తీలోని ఉద్రిక్తత దృష్ట్యా ఆ ప్రాంతంలో తిరిగే 157 సిటీ బస్సు సర్వీసులను ఆర్టీసి రద్దు చేసింది. ఫలక్‌నుమా డిపోకి చెందిన 157 బస్సులను సోమవారం రద్దు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలియజేశారు.

గాంధీజీ మునిమనుమడు ఎన్నిక

వాషింగ్టన్‌, నవంబర్‌ 11 (జనంసాక్షి): అమెరికాలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో కన్సాస్‌ స్టేట్‌ అసెంబ్లీకి భారత జాతిపిత మహాత్మాగాంధీ మునిమనుమడు ఎన్నిక య్యారు. 72 ఏళ్ల శాంతిగాంధీ విజేతగా నిలిచారు. కార్డియో వాస్క్యులర్‌ సర్జన్‌గా పనిచేసి పదవీ విరమణ…

మయన్మార్‌, కెంటకీలో స్వల్ప భూకంపం

మయన్మార్‌ : ఉత్తర మయన్మార్‌, కెంటకీలో ఈ రోజు ఉదయం స్వల్ప భూకంపం సంభవించింది, ఆదివారం ఉదయం ఉత్తర మయన్మార్‌లోని ఉత్తర మాండలేకి 117 కిలోమీటర్ల దూరంలో భూమి ఒక్కసారిగా కంపించింది, రిక్టర్‌ స్కేలు పై దీని తీవ్రత…

బహిరంగ చర్చకు సిద్ధమే: కడియం

హైదరాబాద్‌, నవంబర్‌ 11 (జనంసాక్షి): తెలంగాణ సమస్య పరిష్కారం కావాలంటే అఖిలపక్షం ఏర్పాటు చేయాల్సిందేనని టీడీపీ సీనియర్‌ నేత కడియం శ్రీహరి అన్నారు. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలను ఇంకా మోసం చేసేందుకే…

కాంగ్రెస్‌ను నమ్మితే అథోగతే !

  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ధ్వజం హైదరాబాద్‌, నవంబర్‌ 11 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ను నమ్మితే అది ఆత్మహత్య సదృశ్యమేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. కేసీఆర్‌ కేంద్రాన్ని ఇంకా నమ్ముతున్నారని కేంద్ర ప్రభుత్వం ఓ…