సోనియాను కలిసిన హనుమంతరావు
ఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని ఆ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ అంశం. రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం తెలిసింది.
ఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని ఆ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ అంశం. రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం తెలిసింది.
ఢిల్లీ: టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, తెలంగాణ ప్రాంత మంత్రులతో చర్చించిన విషయాలను తాను బయటపెట్టలేనని కేంద్ర మంత్రి వయలార్ రవి తెలియజేశారు. తెలంగాణపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. తనతో జరిపిన చర్చల విషయాలను వారు బయటపెడితే స్పందించాల్సిన…
వరంగల్: తెలంగాణలో టీడీపీ పాదయాత్రను నిరసిస్తూ టీఆర్ఎస్ నేత మోహన్గాంధీ నాయక్ జిల్లాలోని అమరవీరుల స్థూపం వద్ద దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ నేతలు పెద్ది సుదర్శన్రెడ్డి, వినయ్భాస్కర్, రాజయ్యలతో పాటు కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా…
శ్రీనగర్: హిజ్బుల్ మజాయిద్దీన్ సంస్థకు చెందిన ముగ్గురు తీవ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. దక్షిణ కాశ్మీర్లో గ్రామ సర్పంచిలపై బెదిరింపులకు పాల్పడుతున్న వీరినికుల్గామ్లో అదుపులోకి తీసుకున్నారు. తీవ్రవాదుల బెదిరింపులతో కాశ్మీర్లో 140 మందికిపైగా సర్పంచిలు తమ పదవులకు రాజీనామా…
న్యూఢిల్లీ : సామాజిక ఉద్యమకారుడు అరవింద్ కేజ్రీవాల్తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని అన్నా హజారే స్పష్టం చేశారు, కానీ అతనికి సలహాలు ఇచ్చే స్థితిలో లేనని పేర్కొన్నారు. కేజ్రీవాల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆర్థిక వనరులు సేకరిస్తారని…
హైదరాబాద్: హకీంపేట ఎయిర్ఫోర్స్ స్టేషన్లో ఆర్మీ ఇంజినీర్ రవిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. కాంట్రాక్టర్ నుంచి రూ. లక్ష తీసుకుంటుండగా రవిని సీబీఐ అధికారులు పట్టుకున్నారు. కాంట్రాక్టర్ నుంచి రూ. 20 లక్షలు డిమాండ్ చేసినట్లు తెలిసింది.…
అమెరికా: కాలిఫోర్నియాలో ఓ బాలికను దుండగులు అపహరిస్తుండగా అడ్డుకున్న తెలుగు మహిళ హత్యకు గురైంది. ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలం కుడుములకుంట్లకు చెందిర సత్యవతిగా ఆమెను గుర్తించారు.
న్యూఢిల్లీ: ప్రైవేటు సంస్థ ఉద్యోగులు ప్రభుత్వ శాఖల పరిధిలోరి రారని పౌర విమానయాన శాఖ మంత్రి అజిత్సింగ్ వెల్లడించారు. కింగ్ఫిషర్ విమాన సంస్థ ఉద్యోగుల సమస్యల్లో జోక్యం చేసుకోలేమని ఆయన ఢిల్లీలో స్పష్టం చేశారు.
తైవాన్: తైవాన్ లోని ఓ ఆస్పత్రిలో భారీగా అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 12 మంది రోగులు మరణించగా 60 ంది తీవ్రంగా గాయపడ్డారు. గాయాల పాలైన వారిని చికిత్స నిమిత్తం పలు ఆస్పత్రులకు తరలించారు. సహాయక…
కోల్కత్త: ప్రముఖ బెంగాలీ రచయిత, సాహిత్య అకాడమీ అధ్యక్షుడు సునీల్ గంగోపాధ్యాయ(78) ఈ రోజు ఉదయం కోత్కతాంతలో కన్ను మూశారు. సెప్టెంబర్ 7,1934లో ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉన్న ఫరీద్పూర్లో ఆయన జన్మించారు. 200 పైగా రయనలు చేశారు. క్రిట్టిబాన్…