Friday, 13 November 2026

వార్తలు

మలాలా ఆరోగ్యం మెరుగుపడుతుంది: వైద్యులు

లండన్‌: పాకిస్తాన్‌ సాహస బాలిక మలాలా యూసఫ్‌జాయి ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతొంది. బర్మింగ్‌ హాంలోని క్వీన్‌ ఎలిజిబెత్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఆమె  త్వరగా కోలుకోవాలంటూ ట్రస్ట్‌ వెబ్‌సైట్‌కు 4వేలకు పైగా సందేశాలు వచ్చాయి. అని క్వీన్‌ ఎలిజిబెత్‌…

అమెరికాలో ఉన్మాది కాల్పులు-ముగ్గురి మృతి-అనంతరం నిందితుడి ఆత్మహత్య

వాషింగ్టన్‌: హ్యూష్టస్టన్‌: అమెరికాలోని విస్కాన్సిన్‌లో మరో ఉన్మాది కాల్పులకు తెగబడ్డాడు. గడిచిన మూడు నెల్లో విస్కాన్‌లో జరిగిన రెండో కాల్పుల ఘటన ఇది. ఆదివారం ఇక్కడ బ్యూటీ స్పాలో చొరబడిన ఆప్రికన్‌ అమెరికన్‌ రాడ్‌క్లిఫ్‌హాటన్‌(45) విచక్షణ రహితంగా కాల్పులు…

వేలేత్తి చూపే ముందు ఆత్మ విమర్శ చేసుకోండి:బీజేపీపై సోనియా విమర్శలు

మాండి: అవినీతి ఊబిలో లోతుగా కూరుకుపోయిన బీజేపీ అవినీతికి వ్యతిరేఖంగా పోరాడుతున్నట్లు పటాటోపం ప్రదర్శిస్తోందని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ విమర్శించారు. హిమచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల ప్రచారాన్ని బుధవారం ప్రారంభించిన ఆమె ఆ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ ఓ వైపు…

పొగాకు ఉత్పత్తులపై కొత్త హెచ్చరికలు: కేంద్ర ఆరోగ్యశాఖ నోటీఫికేషన్‌ జారీ

ఢిల్లీ: పొగాకు ఉత్పత్తులపై ముద్రించేందుకు ఫోటోలతో కూడిన కొత్త ఆరోగ్య హెచ్చరికలను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ  నోటిపై చేసింది. పొగాకు ఉత్పత్తుల ప్యాకెట్లపై వీటిని ముద్రించాల్సి ఉంటుందని ఆరోగ్యశాఖ సోమవారం తెలిపింది. ధూమపానం, నమిలే పొగాకుకు సంబందించిన…

‘వుమెన్‌ ఇన్‌ బ్రహ్మణిజం’ చిత్రాన్ని నిషేదించాలి:

హైదరాబాద్‌: బ్రహ్మణ స్త్రీలను అవమానించేలా చిత్రీకరించిన ‘వుమెన్‌ ఇన్‌ బ్రహ్మణిజం’ చిత్రాన్ని నిషేదించాలని బ్రహ్మ సేవా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. అశ్లీల దృశ్యాలతో రూపొందించిన ఈ సినిమా తమ మనోభావాలను దెబ్బ తీస్తుందని బ్రాహ్మణులు డిమండ్‌ చేస్తున్నాయి. అశ్లీల…

కార్మిక చట్టాలనుకాపాడటంలో కేంద్రం విఫలం:సీపీఐ

హైదరాబాద్‌: కనీస వేతనాలు ఇవ్వాలంటూ దేశవ్యాప్తంగా గత 8రోజులుగా తపాలశాఖ, టెలిగ్రాఫ్‌ తాత్కాలిక ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు భారత కమ్యూనిస్ట్‌ పార్టీ మద్దతు పలికింది. కార్మిక చట్టాలను కాపాడటంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని సీపీఐ విమర్శించింది. పోస్టల్‌, టెలిగ్రాఫ్‌…

జేఏసీ చైర్మన్‌ కోదండరాం విడుదల

మహబూబ్‌నగర్‌: తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్‌ కోదండరాం, జేఏసీ నేతలు స్వామిగౌడ్‌లను కొత్తకోట పోలీసులు సోంత పూచికత్తుపై విడుదల చేశారు. చంద్రబాబు. పాయాత్రను అడ్డుకునేందుకు యత్నించిన వీరిని శాంతినగర్‌ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం విదితమే. జేఏసీ…

తెలంగాణకు టీడీపీ వ్యతిరేఖం కాదు:చంద్రబాబు

మహబూబ్‌నగర్‌: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు టీడీపీ వ్యతిరేఖం కాదని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నాయి. ఇవాళ ఆయన వస్తున్నా మీ కోసం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో పర్యటిస్తున్నారు. ఎప్పటికి టీడీపీ తెలంగాణను వ్యతిరేఖం కాదన్న విషయాన్ని…

కా సేపట్లో మహబూబ్‌నగర్‌ చేరుకోనున్న చంద్రబాబు

మహబూబ్‌నగర్‌: చంద్రబాబు వస్తున్నా మీ కోసం పాదయాత్ర సుంకేశుల వంతేన వద్దకు చేరుకుంది. మరి కొద్ది సేపట్లో మహబూబ్‌నగర్‌ జిల్లా రాజోలికి చురుకోనుంది. చంద్రబాబుకు స్వాగతం పలకడానికి ఆ ప్రదేశానికి భారీ ఎత్తున టీడీపీ కార్యకర్తలు అబిమానులు చేరుకున్నారు.

బస్సుబోల్తా 30మంది గాయాలు

వై.రామవరం: తూగో.జిల్లా వై.రామవరం మండలం మారేడుమిల్లి గుర్తెడు రోడ్డులో ఆర్టీసీ బస్సు బోల్తాపడి 30మందికి గాయాలయ్యాయి. గాయపడినవారిలో నలుగురు పరిప్థితి విషమంగా ఉంది. వీరిని గుర్తేడు ఆస్పత్రికి తరలించారు.