Friday, 13 November 2026

వార్తలు

జైళ్ల శాఖ డీజీకి యనమల లేఖ

హైదరాబాద్‌: జైళ్ల శాఖ డీజీకి తెదేపా నేత యనమల రామకృష్ణుడు లేఖ రాశారు. జైలు అధికారుల సెల్‌ఫోన్లతోనే జగన్‌ తన కార్యకలాపాలను నిర్వహిస్తున్నారని ఆయన ఈ లేఖలో పేర్కొన్నారు. జైలు అధికారుల సెల్‌ఫోన్‌ వివరాలను బహిర్గతపరించి విచారణ జరిపించాలని…

ఎమ్మిగనూరులో ప్రారంభమైన చంద్రబాబు యాత్ర

ఎమ్మిగనూరులో ప్రారంభమైన చంద్రబాబు యాత్ర కర్నూలు: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వస్తున్నా మీ కోసం 18వ రోజు పాదయాత్రను కర్నూల్‌ జిల్లా ఎమ్మిగనూరు పట్టణ శివారు నుంచి ప్రారంభించారు. అనంతరం కలుగొట్ల సమీపంలో మిరప పంటను పరిశీలించి రైతుల…

గాలి బెయిల్‌ ముడుపుల కేసు విచారణ వచ్చేనెల 2కు వాయిదా

  హైదరాబాద్‌: బెయిల్‌ ముడుపుల కేసులో గాలి జనార్దన్‌రెడ్డిని ఏసీబీ కోర్టు ముందు పోలీసులు హాజరు పరిచారు. ఈ కేసుల్లో కంప్లీ ఎమ్మెల్యే సురేష్‌బాబు. సోమశేఖర్‌రెడ్డి కూడా కోర్టు ముందు ఈ రోజు హాజరయ్యారు. ఈ కేసు విచారణ…

రివాల్వలతో కాల్చుకుని వ్యక్తి ఆత్మహత్య

హైదరాబాద్‌: నగరంలోని హకీంపేట ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో రివాల్వర్‌తో కాల్చుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

విశ్రాంతి తీసుకునేందుకు చంద్రబాబు నిరాకరిస్తున్నారు

  కర్నూలు: వస్తున్నా మీ కోసం పాదయాత్ర చేపట్టిన చంద్రబాబు నాయుడు కండరాల నోప్పితో బాధపడుతున్నారని ఆ పార్టీ నేత ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌ అన్నారు. పాదయాత్రలో విశ్రాంతి తీసుకునేందుకు చంద్రబాబడు నిరాకరిస్తున్నారని దసరా పండగకు సైతం పాదయాత్రను తాత్కాలికంగా…

రేషన్‌ దుకాణం సీజ్‌ చేశాడని అధికారిపై నిప్పంటించే ప్రయత్నం

రేషన్‌ దుకాణం సీజ్‌ చేశాడని అధికారిపై నిప్పంటించే ప్రయత్నం బదౌన్‌: సక్రమంగా తన విధులు నిర్వర్తించి నందుకు ఓ ప్రభుత్వాధికారిని సజీవ దహనం చేసేందుకు య్రత్నించారు. దేగావ్‌ అనే గ్రామంలో రేషన్‌ దుకాణదారు ఒకరు కిరోసిన్‌, డీజీల్‌ కల్తీ…

పాతబస్తీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నా: ముఖ్యమంత్రి

హైదరాబాద్‌: పాతబస్తీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. వంద ఎకరారల్లో పాతబస్తీలో గృహ నిర్మాణ సముదాయాన్ని ప్రారంభిస్తామన్నారు.

ఘనంగా సైఫ్‌, కరీనాల రిసెప్షన్‌

  ఢిల్లీ: బాలీవుడ్‌ జంటా సైప్‌, కరీనాల పెళ్లి రిసెప్షన్‌ గురువారం రాత్రి ఢిల్లీలో అత్యంత వైభవంగా జరిగింది. పలువురు ప్రముఖులు ఈ విందుకు హాజరయ్యారు. ఔరంగజేబ్‌ రోడ్‌లోని బంగాళాలో జరిగిన కార్యక్రమానికి రాహుల్‌గాంధీ, ప్రధాని శ్రీమతి గురుశరణ్‌కౌర్‌,…

తెలంగాణ మంత్రుల్లో విభేదాల్లేవు: పొన్నాల

హైదరాబాద్‌: తెలంగాణ మంత్రుల్లో ఎలాంటి విభేదాల్లేవు అని మంత్రి పొన్నాల లక్ష్మయ్య స్పష్టం చేశారు. తెలంగాణ కోసం అందరం కలిసి పని చేస్తున్నామని తెలియజేశారు. తెలంగాణ ప్రక్రియ చివరి దశకు చేరుకుందని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకే…

రహేజ అక్రమాలపై ఏసీబీ విచారణకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌

హైదరాబాద్‌: రహేజ అక్రమాలపై ఏసీబీ విచారణ హైకోర్టు పచ్చజెండా వూపింది. తమ భూములపై ఏసీబీ దర్యాప్తును సవాల్‌ చేస్తూ రహేజ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు ఈ రోజు కొట్టివేసింది.