రాష్ట్రంలో ప్రవేశించిన ఈశాన్య రుతుపవనాలు
విశాఖపట్నం: ఈశాన్య రుతుపవణాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. వీటి ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తాలో వర్షాలు కురుస్తాయని వాతవారణశాఖ తెలిపింది.
విశాఖపట్నం: ఈశాన్య రుతుపవణాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. వీటి ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తాలో వర్షాలు కురుస్తాయని వాతవారణశాఖ తెలిపింది.
న్యూఢిల్లీ: ప్రధాని మన్మోహన్సింగ్ నివాసంలో జరిగిన కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం ముగిసింతి. దాదాపు గంటన్నర పాటు సాగిన కోర్ కమిటీ సమావేశంలో పలు అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది.
హైదరాబాద్: ‘కెమెరామన్ గంగతో రాంబాబు’ చిత్రంలో తెలంగాణవాదుల అభ్యంతకరంగా పేర్కొన్నా కొన్ని సన్నివేశాలను తొలగించినట్టు దర్శకుడు పూరీ జగన్నాథ్ తెలియజేశారు. నిర్మాత దిల్రాజు తెలంగాణవాదులతో చర్చలు జరిపారని ఆయన వెల్లడించారు. ఎవరి మనోభావాలైన దెబ్బతిని వుంటే కమించగలరని జగన్నాథ్…
హైదరాబాద్: ఖమ్మం మున్సిపాలిటీని నగరపాలకసంస్థగా మారుస్తూ ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీచేసింది. ఖమ్మం పరిసరాల్లోని తొమ్మిది పంచాయతీలను ఖమ్మం కార్పొరేషన్లో విలీనం చేస్తూ జీవో నెంబరు 350ను విడుదల చేసింది. ఖానాపురం హవేలిని ఖమ్మం కార్పొరేషన్లో కలిపుతూ…
ఢిల్లీ: మదుపరుల మొత్తాన్ని తిరిగి ఇవ్వడానికి మరింద గడువు కావాలన్న సహారా విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మదుపరుల వివరాలను సహారా అందించకపోతే సెబీ చర్యలు తీసుకోవచ్చని న్యాయస్థానం సూచించింది, రూ.24 వేల కోట్ల మదుపరుల వివరాలను సెబీకి అందించాలని…
హైదరాబాద్: జైళ్ల శాఖ డీజీకి టీడీపీ నేత యనమాల రామకృష్ణుడు లేఖ రాశాలు. జైలు అధికారుల సెల్ఫోన్లతో జగన్తన కార్యకలపాలు నిర్వహిస్తున్నాడని ఆయన ఈ లేఖలో పేర్కిన్నాడు. జైలు అధికారుల సెల్ఫోన్ వివరాలు బహిర్గతం చేసి విచారణ జరిపించాలని…
హైదరాబాద్: తాను హైదరాబాద్లోనే పుట్టి పెరిగానని సీఎం కిరణ్ అన్నారు. రాజీవ్గాందీ సద్భాశణ దినోత్సవంలో పాల్గొన్న సీఎం హైదరాబాద్ మత సామరస్యానికి ప్రతీకని కొనియాడారు. దేశంలో శంఆతి నెలకొల్పేందుకు గతంలో రాజీవ్గాంధీ చేసిన సద్భావన యాత్ర భారతీయులందరినీ ఏకతాటిపై…
విజయనగరం: ఎన్కోట మండలం జిందాల్ అల్యూమినియం కంపనీ ఏర్పాటు కోసం సేకరించిన భూముల్లో నిర్వాసిత రైతులు శుక్రవారం ఉదయం దుక్కి దున్నారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు ఇందుకూరి రఘరాజు ఆధ్వర్యంలో సుమారు 3010మంది రైతులు ర్యాలీగా తరలివచ్చి…
ఢిల్లీ: ఫ్రాంచైజీ రద్దుపై బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దక్కన్ ఛార్జర్స్ జట్టు సుఫ్రీం కోర్టును ఆశ్రయించింది. ఐపీఎల్ నుంచి ఫ్రాంచైజీ తొలగాంపును నిలిపివేయడానికి బొంబాయి హైకోర్టు నిరాకరించింది. దీంతో ఛారజర్స్ యాజమాన్యం బీసీసీఐ నిర్ణయానికి…
హైదరాబాద్: కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్ర ప్రదర్శనను అడ్డుకోవాలని టీఆర్ఎస్ విద్యార్థి విభాగం పిలుపునిచింది. దీంతో హైదరాబాద్, సికింద్రబాద్, వరంగల్లోని పలు దీయేటర్లలో చిత్ర ప్రదర్శనను తెలంగాణ వాదులు అడ్డుకున్నారు. తార్నాకలో ఆరాధన ధియేటర్ నుంచి బాక్స్లను…