Friday, 13 November 2026

వార్తలు

కేటీఆర్‌పై హైకోర్టు సుమోటో కేసు నమోదు

హైదరాబాద్‌: తెరాస ఎమ్మెల్యే కేటీఆర్‌ పై హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేసింది. హౌసింగ్‌ సోసైటీ వివాదంలొ స్వామిగౌడ్‌పై కోర్టు ఇచ్చిన తీర్పుపై కేటీఆర్‌ వ్యాఖ్యాలు చేసినందుకు ఈ కేసు నమోదైంది, తీర్పుపై చేసిన వ్యాఖ్యాలకు ఈ నెల…

కింగ్‌ ఫిషర్‌ ఉద్యోగుల చర్చలు వాయిదా

ముంబయి: కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ సంక్షోభం కోనసాగుతోంది, సమ్మెకు దిగిన ఎయిర్‌లైన్స్‌ ఉద్యోగులతో నేడు జరపాల్సిన చర్చలు వాయిదా పడ్డాయి. కింగ్‌ఫిషర్‌ యాజమాన్చం చర్చలను ఈ నెల 17కు వాయిదా వేసింది. గత ఏడు నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో ఉద్యోగులు…

సిటీస్‌ ఫర్‌ లైఫ్‌ సమ్మిట్‌ ప్రారంభం

హైదరాబాద్‌: అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సులో భాగంగా సిటీస్‌ ఫర్‌ లైవ్‌ సమ్మిట్‌’ కార్యక్రమం హెచ్‌ఐసీసీలో ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి 46 దేశాలకు చెందిన మేయర్లు హాజరయ్యారు.

కేజ్రీవాల్‌ ఆరోపణలు అవాస్తవం ఆధారాలతో తిప్పికొడుతాం : ఖుర్షీద్‌

ఢిల్లీ: ‘ఐఏసీ’ కార్యకర్త అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోపణల వెల్లువ మధ్య కేంద్ర న్యాయమంత్రి సల్మాన్‌ ఖుర్శిద్‌ ఆదివారం రాజధానికి చురుకున్నారు. తాము నిర్వ హిస్తున్న ఒక స్వచ్చంద సంస్థ నిధులను దుర్వినియోగం చేసిం దని అరవింద్‌ చేసిన ఆరోపణలకు…

పీఎఫ్‌ వడ్డీరేటు నిర్ణయించండి

  న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2012-13)ఉద్యోగుల భవిష్య నిధి(పీఎఫ్‌)పై చెల్లించే వడ్డీరేటును ఇంకా నిర్ణయించకపోవటంపై ఏఐటీయూసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ(ఈపీఎఫ్‌) దీనిపై సత్వరమే నిర్ణయం తీసుకునేలా కేంద్ర కార్మిక మంత్రి మల్లికార్జున…

పేదింటి ఆడపిల్లలకు ‘లేక్‌సోనియాచి’ పథకం

  ముంబాయి: దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న (బీపీఎల్‌) కుటుంబాల ఆడపిల్లలకు ప్రత్యేక ఆర్థిక ప్రోత్సహం అందించే పథకానికి మహారాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఏటా బీపీఎల్‌ కుటుంబాల్లో జన్మించే సుమారు 2.70లక్షల శిశువులను ఈ పథకం పరిధిలోకి…

రాజకీయపక్షాలకు విరాళాలపై నూతన చట్టం

  హైదరాబాద్‌: రాజకీయా పక్షాలకు వచ్చే విరాళాల వివరాల్ని తప్పనిసరిగా ప్రకటించాలని కోరుతూ దీని కోసం ప్రస్థుతమున్న చట్టానికి సవరణలు చేయాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రభుత్వానికి లేఖ రాసింది. రాజకీయా పక్షాలకు విదేశాల నుంచి వివిధ…

కారు అదుపు తప్పి పయ్యవుల కేశవ్‌కు స్వల్పగాయాలు

  అనంతపురం: కూడేరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యవుల కేశవ్‌ స్వల్పంగా గాయపడ్డారు. ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి విద్యుత్‌ స్తంబాన్ని ఢీకొనటంతో ఈ…

దులిప్‌ట్రోఫీలో యువరాజ్‌, శిఖర్‌దావన్‌ సెంచరీలు

  హైదరాబాద్‌: యువరాజ్‌ సింగ్‌ సత్తా చాటాడు. తనలో బ్యాటింగ్‌ పటిమ ఏమాత్రం తగ్గలేదని హైదరాబాద్‌లో జరుగుతున్న దులివ్‌ట్రోఫీ మ్యాచ్‌లో చూపించాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. తన ఫిట్‌నెస్‌పై అనుమానాలున్నా వారందరికీ చక్కని ఇన్నింగ్స్‌తో జవాబు…

ఔటర్‌రింగ్‌ రోడ్డులో వాహనదారులపై టోల్‌గేట్‌ సిబ్బంది దాడి

  హైదరాబాద్‌: ఔటర్‌రింగ్‌ రోడ్డులో వాహనదారులపై టోల్‌గేట్‌ సిబ్బంది దాడికి దిగారు. ముత్తంగి వద్ద వాహన దారులపై టోల్‌గేట్‌ సిబ్బంది. జరిపిన దాడిలో ముగ్గురు వాహనదారులు గాయపడ్డారు.