భవనానికి భారీగా పగుళ్లు
ఢిల్లీ: ముంబాయిలో కొత్తగా నిర్మించిన ఎన్ఎన్జీ కమెండోల భవనానికి భారీగా పగుళ్లు వచ్చాయి. దీంతో ఆ భవనం కాదంటూ అధికారులు అందులోని కమెండోలను ఖాళీ చేయించారు. ముంబాయిలో కొత్తగా ఏర్పాటు చేసినా ఈ కేంద్రంలో 241మంది బ్లాక్…
ఢిల్లీ: ముంబాయిలో కొత్తగా నిర్మించిన ఎన్ఎన్జీ కమెండోల భవనానికి భారీగా పగుళ్లు వచ్చాయి. దీంతో ఆ భవనం కాదంటూ అధికారులు అందులోని కమెండోలను ఖాళీ చేయించారు. ముంబాయిలో కొత్తగా ఏర్పాటు చేసినా ఈ కేంద్రంలో 241మంది బ్లాక్…
జొహెన్నెన్బర్గ్: ఛాంపియన్స్లీగ్ గ్రూప్ బిలో సిడ్ని సూపర్కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో సిడ్నీ సిక్సర్స్ 14పరుగులు సాధించింది. 186పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్కింగ్స్జట్టు నిర్ణీత ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 171పరుగులు మాత్రమే సాధించింది.
షాంఘై: షాంఘై మాస్టర్ టోర్నీలో జరిగిన ఫైనల్స్లో జెకోవిక్ విజేతగా నిలిచాడు. ఫైనల్స్లో జెకోవిచ్ తన ప్రత్యర్థిముర్రేను ఓడించి టైటిల్ గెలుపొందాడు.
విజయవాడ: ఈ రాత్రికి నాగార్జునసాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీకి నీటివిడుదల చేయనున్నట్టు కృష్ణాడెల్టా ఎస్ఈ నర్సింహమూర్తి తెలియజేశారు. సాగర్నుంచి దాదాపు 7,500 క్యూసెక్కుల నీరు విడుదలయ్యే అవకాశముందని ఆయన వెల్లడించారు. దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాలు, కృష్ణాడెల్టాకు సాగు, తాగునీటి…
హైదరాబాద్: ఈనెల 27న బక్రీద్ పర్వదినం సందర్భంగా హైదరాబాద్లో అక్రమ పశువధ నిరోధానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ అనురాగ్శర్మ తెలిపారు. ఇప్పటికే పెద్దఎత్తున పశువులను రాజధానికి తరలించినట్లు సమాచారం వచ్చిందని పశువైద్యులు పరీక్షించి ధ్రువీకరించిన…
ఢిల్లీ: డెక్కన్ ఛార్జర్స్ జట్టు ఐపీఎల్ నుంచి తొలగిన నేపథ్యంలో బీసీసీఐ ఈ రోజు కొత్తజట్టు కోసం టెండర్లను ఆహ్వానించింది. ఈ టెండర్లో బిడ్ను గెలుచుకున్న వారికి కొత్త జట్టు2013నుంచి ఐపీఎల్,సీఎల్టీ20లోనూ పాల్గొనే అవకాశం లభిస్తుంది.
లండన్: విదేశీ భాషల చిత్రాల కేటగిరిలో అస్కార్ లాంగ్లిస్ట్కు ఎంపికైన బాలీవుడ్ సినిమా బర్ఫీకి బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో స్టాండింగ్ ఇవేషన్ లభించింది. అ చిత్రంలో నటించిన రణ్బీర్ కపూర్, ప్రియంకచోప్రాలు కూడా చిత్ర ప్రదర్శనకు…
విజయనగరం: నగరంలోని తోటపాలెం ముత్యవాణి చెరువు వద్ద 6గురు మైనర్ బాలికలపై ఒక యువకుడు అత్యచార యత్నం చేశాడు. ముత్యవాణి చెరువు ప్రాంతానికి చెందిన 6గురు బాలికలపై అదే గ్రామానికి చెందిన పోలుపల్లి వేణు శుక్రవారం వారి…
హైదరాబాద్: మాజీ ఐఏఎస్ అధికారి ఎన్.శంకరన్ జీవిత విశేషాలతో కూడిన వెబ్సైట్ను ఇవాళ హైదరాబాద్లో ఆవిష్కరించారు.రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శిగా శంకరన్ తీసుకున్న పలు ప్రజాప్రయోజన నిర్ణయాలను ఇందులో పొందుపరిచారు.
హైదరాబాద్: డీజీపీ దినేష్రెడ్డి ఈ రోజు క్యాంప్ కార్యలయంలో సీఎం కిరణ్కుమార్రెడ్డితో సమావేశమయ్యారు. ఎల్లుండి ప్రధాని మన్మోహన్సింగ్ పర్యటనకు రానున్న నేపథ్యంలో చేపట్టిన భద్రతా చర్యలపై డీజీపీ సీఎంకు వివరించినట్లు సమాచారం.