కూచిపూడి నాట్యాచారుడు మహంతి మృతి
విశాఖ: ప్రముఖ కూచిపూడి నాట్యాచారుడు మహంతి వెంకటేశ్వరరావు కన్ను మూశారు. అనారోగ్యంతో ఆయన విశాఖలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు.
విశాఖ: ప్రముఖ కూచిపూడి నాట్యాచారుడు మహంతి వెంకటేశ్వరరావు కన్ను మూశారు. అనారోగ్యంతో ఆయన విశాఖలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు.
ముంబయి: స్టాక్ మార్కెట్లు ఈ రోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 94 పాయింట్లకు పైగా నష్టపోయింది. అటు నిఫ్టీ కూడా 33 పాయింట్లకు పైగా నష్టాలతో కొనసాగుతోంది.
హైదరాబాద్: రాష్ట్రంలో ఒకట్రెండుచోట్ల తేలికపాటి వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ బేగంపేట వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. పశ్చిమ మథ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం బలహినపడిందని చెప్పారు. ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు…
ప్రధాని మన్మోహన్ సింగ్ న్యూఢిల్లీ, అక్టోబర్ 9 (జనంసాక్షి): భారత్ ఎదుర్కొంటున్న సమస్యల్లో విద్యుత్ సమస్య కూడా ప్రధానమైందని ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ అన్నారు. విద్యుత్ సంక్షోభం ఒక్క భారత్లోనే కాదని, ప్రపంచమంతా ఉందన్నారు. అయితే, వచ్చే ఐదేళ్లలో అన్ని…
డీఎల్ఎఫ్ సంస్థతో హర్యానా ప్రభుత్వం కుమ్మక్కైంది వాద్రాపై మళ్లీ విరుచుకుపడిన కేజ్రీవాల్ న్యూఢిల్లీ, అక్టోబర్ 9 (జనంసాక్షి) : కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాపై ఇండియా అగెనెస్ట్ సంస్థ సభ్యుడు అరవింద్ కేజ్రీవాల్ మరిన్ని…
విజయవాడ: విజయవాడ రైల్వే స్టేషన్లో ఈ రోజు రాత్రి స్వల్పప్రమాదం చోటు చేసుకుంది. స్టేషన్లోని నాలుగో ఫ్లాట్ఫాంలో ఆగివున్న సర్కార్ ఎక్స్ప్రెస్ను సిగ్నలింగ్ లోపం కారణంగా ఓ రైలు ఇంజిన్ వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు…
మాలె: మాల్దివుల మాజి అధ్యక్షుడు మహ్మద్ నషీద్ మంగళవారం విడుదలయ్యారు. సోమవారం నషీద్ను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. మాలెలోని న్యాయస్థానంలో ఆయనను హాజరు పరిచిన అనంతరం విడుదలైనట్టు మాల్దీవుల డెమోక్రటిక్ పార్టీ ప్రతినిధులు వెల్లడించారు.
విశాఖ:ఖీ నెల 15న జరగాల్సిన విశాఖ స్టీల్ ప్లాంట్ పబ్లిక్ ఇష్యూ వాయిదా పడే అవకాశం ఉంది. స్టీల్ ప్లాంట్ షేర్ల ధర ఖారారుపై ఈ రోజు జరగాల్సిన మంత్రుల బృంద సమావేశం రద్దవ్వడంతో ఇష్యూని వాయిదా వేయాలనే…
అద్దంకి: జగన్మోహన్రెడ్డి అరెస్ట్తో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబందంలేదని సీఎం కిరణ్ అన్నారు. ఇందిరమ్మ బాటలో భాగంగా మంగళవారం ప్రకాశం జిల్లా అద్దంకిలో పలు కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమాలు చేసినందువల్లే జగన్ను…
హైదరాబాద్: 2012-13 ఏడాది ఆర్థిక సంవత్సరానికి తొలి 6నెలలకు ప్రయాణికులు, సరకు రవాణాతో కలిసి రికార్డు స్థాయిలో ఆదాయం 4వేల 679కోట్ల వసూళ్లను నమోదు చేసింది. గత ఏడాదితో పోల్చితే రూ.945కోట్ల అదనపు రాబడి వచ్చింది. మొత్తం 25శాతం…