వాన్‌పిక్‌పై ఈడీ పిటిషన్‌కు కోర్టు అనుమతి
హైదరాబాద్: వాన్‌పిక్ వ్యవహారంలో ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌కు సీబీఐ కోర్టు అనుమతించింది.వాన్‌పిక్ ఛార్జిషీటు, సాక్షుల వాంగ్మూలాల కోసం సీబీఐ కోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసిన పిటిషన్‌ను సీబీఐ న్యాయస్థానం అనుమతినిచ్చింది. దీంతో ఈడీ జగన్ అక్రమాస్తులకేసులో…
