Friday, 13 November 2026

వార్తలు

కోర్టుకు హాజరుకాని మంత్రి ధర్మాన

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులో నిందితుడు మంత్రి ధర్మాన ప్రసాదరరావు సీబీఐ కోర్టుకు హాజరుకాలేదు. ఈ కేసులో ఆయన ఇవాళ కోర్టుకు హాజరుకావాల్సి ఉంది, అయితే తన తల్లి మరణించినందున తాను కోర్టుకు హాజరుకాలేక పోతున్నానని ఆయన కోర్టులో…

రేప్‌బాధిత కుటుంబాలకు సోనియా పరామర్శ

హర్యానా : మానవ మృగాలు చేస్తున్న వరుస అత్యాచారాలకు హర్యానా స్త్రీలు వణికిపోతున్నారు. హర్యానాలో ఒకే నెలలో 13 రేప్‌ కేసులు నమోదయ్యాయి, జింద్‌ జిల్లా నర్వానాలో అత్యాచారానికి గురై ఆత్మహత్య చేసుకున్న ఓదళిత యువతి కుటుంబాన్ని ఇవాళ…

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగర బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.31,550కు ఉండగా..22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.30,300గా ఉంది. మార్కెట్‌లో కిలో వెండి ధర…

ఇద్దరు మవోయిస్టుల లొంగుబాటు

ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ ఎస్పీ త్రిపాఠి ముందు ఇద్దరు మావోయిస్టులు లొంగిపోయారు. ఎస్పీ కార్యాలయానికి వచ్చిన మావోయిస్టులు తాము ప్రభుత్వానికి లొంగిపోతున్నట్టు తెలియజేశారు.

మనుషులపై ఔషధ ప్రయోగాలా ? సుప్రీం సీరియస్‌

నివేదిక సమర్పించాలని కేంద్రం, రాష్ట్రాలకు ఆదేశంసుప్రీం సీరియస్‌ నివేదిక సమర్పించాలని కేంద్రం, రాష్ట్రాలకు ఆదేశంన్యూఢిల్లీ, అక్టోబర్‌ 8 (జనంసాక్షి): మనుషులపై ఔషధ ప్రయోగాలు చేస్తుండడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గినీ పందులపై ఔషధ ప్రయోగాలు చేసినట్లు…

సంఘౌత ఎక్స్‌ప్రెస్‌లో పెద్దఎత్తున మాదకద్రవ్యాలు, పేలుడు పదార్థాలు స్వాధినం

వాఘా: పాకిస్థాన్‌ నుంచి ఢిల్లీ వస్తున్న సంఘౌత ఎక్స్‌ప్రెస్‌లో పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలను పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధినం చేసుకున్నారు. 500కోట్ల రూపాయాలకు పైగా విలువ చేసే 101 ప్యాకెట్ల హెరాయిన్‌, 500 రౌండ్ల ఆయుధ సామాగ్రి రైలులో…

విద్యుత్తు పొదుపునకు కార్యాచరణ రాపొందించాలి: ప్రభుత్వ అంచనాల కమిటీ

హైదరాబాద్‌: విద్యుత్తు పొదుపు కోసం పటిష్ఠ కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వ అంచనాల కమిటీ ఆధికారులను ఆదేశించింది.ఛైర్మన్‌ ముత్యం రెడ్డి అధ్యక్షతన సమావేశమైన కమిటీ రాష్ట్ర్లంలోని విద్యుత్‌ పరిస్థితిపై సమీక్షించింది, రోజూ 60 మిలియన్‌ యూనిట్ల లోటు ఉందని ,…

నైట్‌ బజార్‌ సందర్శించిన సీఎం

హైదరాబాద్‌: జీవ వైవిధ్య సదస్సుకు హాజరైన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో పాటు మంత్రులు జానారెడ్డి వెంకటరెడ్డి, దానం నాగేందర్‌, ప్రసాదరావు శిల్పారాయంలోని నైట్‌ బజార్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా నైట్‌ బజారులో ఏర్పాటుచేసిన ఒంగోలు గిత్తల బ్రీడింగ్‌ బుల్స్‌ ప్రదర్శన…

వివిధ నేరాలకు పాల్పడి మంత్రులు జైలుకెళ్లడం ఏ దేశ చరిత్రలో లేదు: చంద్రబాబు

అనంతపురం: వస్తున్నా మీకోసం పాదయాత్రలో ఉన్న తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఈరోజు సాయంత్రం కళ్యాణదుర్గం మండలం బోయలపల్లి గ్రామంలో ఎన్‌టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదరికం లేని సమాజం చూడాలన్నదే తన కోరిక అని…