Friday, 13 November 2026

వార్తలు

పాల్వంచలోని కేటీపీఎస్‌లో తగ్గిన ఉత్పత్తి

పాల్వంచ: ఖమ్మంజిల్లా పాల్వంచలోని కేటీపీఎస్‌లో గురువారం 350 మెగావాట్ల విద్యుదుత్పత్తి తగ్గింది. 5.6 దశల్లో మొత్తం మూడు యూనిట్లలో వెయ్యి మెగావాట్ల ఉత్పత్తి జరగాల్సి ఉండగా బంకర్లు ఖాళీకవాడంతో అధికారులు 350 మెగావాట్లను తగ్గించి 650 మెగావాట్లను మాత్రమే…

పృధ్వీ -2 ను పరీక్షించిన రక్షణశాఖ

ఒడిశా: ఒడిశాలోని బాలాసోర్‌ నుంచి పృధ్వీ -2ను రక్షణశాఖ ఈ రోజు పరీక్షించింది. 350 కిలోమీటర్ల మేర అణ్వాయుధాలను పృధ్వీ-2 క్షిపణి ఉపరితలం నుంచి ఉపరితల లక్ష్యాలను చేధించగలదు. చండీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌ లాంచ్‌ కాంప్లెక్స్‌ -3…

దామెర వద్ద రోడ్డు ప్రమాదం : ఇద్దరు మృతి

వరంగల్‌: జిల్లాలోని ఆత్మకూరు మండలం దామెర వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఎదురెదుగా వస్తున్న ఆటో-కారు ఒకదానినొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

బీజేపీ కీలక రాష్ట్రాల్లో మోగిన ఎన్నికల నగారా

-గుజరాత్‌లో రెండు దశల్లో పోలింగ్‌ -తొలి విడత డిసెంబర్‌ 13, మలివిడత 17 -హిమాచల్‌ ప్రదేశ్‌లో ఒకే దశలో 4న పోలింగ్‌ -రెండు చోట్ల ఓట్ల లెక్కింపు డిసెంబర్‌ 20న.. న్యూఢిల్లీ, అక్టోబర్‌ 3 (జనంసాక్షి): గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌…

ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతుల లేమిపై సుప్రీం ఆగ్రహం

ఆరు నెలల్లో సమకూర్చాలని ఆదేశం న్యూఢిల్లీ, అక్టోబర్‌ 3 (జనంసాక్షి): పాఠశాలల్లో మౌలిక వసతలు కొరతపై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కనీస వసతులు కల్పించని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు బుధవారం మండిపడింది. అన్ని…

ఢిల్లీ చర్చలు సానుకూలం

కాంగ్రెస్‌ ఆహ్వానం మేరకే వెళ్లాను త్వరలో తుది విడత చర్చలు : కేసీఆర్‌ న్యూఢిల్లీ, అక్టోబర్‌ 3 (జనంసాక్షి): తెలంగాణపై ఢిల్లీస్థాయిలో సానుకూల, ఫలవంతమైన చర్చలు జరిగాయని టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. తెలంగాణ విషయంలో సానుకూల నిర్ణయం…

పెట్రోల్‌ ధరల తగ్గింపు

న్యూఢిల్లీ: ఈ నెలాఖరులోగా పెట్రోల్‌పై లీటర్‌కు రూ. 1.60 పైసలు తగ్గే అవకాశముంది. రూపాయి మారకం రేటు పెరగడంతో ఆయిల్‌ కంపెనీలకు లాభాలు పెరుగుతున్నాయి. దీంతో పెట్రోల్‌ రేటును తగ్గించేందుకు యోచిస్తున్నట్టుగా సమాచారం.

విద్యుత్‌ కొరత నివారించే మార్గాలను ముఖ్యమంత్రికి సూచించాను: రామచంద్రయ్య

హైదరాబాద్‌: రాష్ట్రంలో విద్యుత్‌ ఉత్పత్తికి తీవ్ర ఆటంకం ఏర్పడిందని దీన్ని నివారించే మార్గాలే తాను ముఖ్యమంత్రికి సూచించినట్టు మంత్రి రామచంద్రయ్య తెలిపారు. సచివాలయంలో ఆయన సీఎంతో సమావేశమయ్యారు. విద్యుత్‌ ఉత్పత్తిని మెరుగుపరిచేందుకు తక్షణ చర్యలతో పాటు శాశ్వత పరిష్కారాలను…

రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి: టీజీ

న్యూఢిల్లీ: రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని రాష్ట్రమంత్రి, రాయలసీమ హక్కుల వేదిక నేత టీజీ వెంకటేశ్‌ కోరారు. కర్నూలు నుంచి రాజధానిని తరలించడంతో సీమ ప్రాంతం దాదాపు లక్ష కోట్ల రూపాయల అభివృద్ధిని కోల్పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం…