జనంసాక్షి జనంవైపే ఉండాలి
పత్రికలు వాస్తవాలు రాసి సమాజాన్ని చైతన్యం చేయాలి జనంసాక్షి క్యాలండర్ ఆవిష్కరణలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ షాద్ నగర్ : ఎన్నికల సర్వేలో జనంసాక్షి సర్వేతో ప్రజల్లో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుందనీ, అలాగే జనంసాక్షి జనం వైపు ఉండాలని…










