Monday, 16 November 2026

వార్తలు

పుచ్చలపల్లి సుందరయ్య కు ఘన నివాళులు

పెనుబల్లి, మే 19(జనం సాక్షి) అమరజీవి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి పెనుబల్లి లో ఘనంగా నిర్వహించారు. వి ఎం బంజర్ సిపిఎం కార్యాలయంలో సుందరయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వర్ధంతి సందర్భంగా పార్టీ…

ఎమ్మెల్యే తనయుడి యాత్ర

మంచిర్యాల జనంసాక్షి : మంచిర్యాల నియోజకవర్గం,లక్షేట్ పేట్ మండలం వెంకట్రావు పేట్ గ్రామంలో ఎమ్మెల్యే తనయుడు నడిపెల్లి విజిత్ కుమార్ తిరుగుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. ప్రజాక్షేత్రంలో…

ఎం ఎల్ ఏ సండ్ర కు పెనుబల్లి ప్రజల తరపున కోటగిరి సుధాకర్ ప్రత్యేక కృతఙ్ఞతలు

పెనుబల్లి, మే19(జనం సాక్షి) పెనుబల్లి గ్రామపంచాయతీలో పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయించి న సత్తుపల్లి శాసన సభ్యులు సండ్ర వెంకట వీరయ్యకు ప్రజల తరపున కోటగిరి సుధాకర్ బాబు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు, ఎంఎల్ఏ సండ్ర…

 భాద్యతలు స్వీకరించిన జువెనైల్ బోర్డు న్యాయమూర్తి

వరంగల్ బ్యూరో, మే 19 (జనం సాక్షి) ఉమ్మడి వరంగల్ జిల్లా జువెనైల్ జస్టిస్ బోర్డ్ ప్రిన్సిపల్ మేజిస్ట్రేట్,  ఒకటవ, మరియు నాలుగోవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి హనుమకొండ  కోర్టుల న్యాయమూర్తిగా  శ్రావణ స్వాతి  శుక్రవారం బాధ్యతలు…

విద్యుత్ సరఫరా నిలిపివేత.

మల్కాజిగిరి.జనంసాక్షి.మే19. ఆనంద్ బాగ్ సబ్ స్టేషన్ పరిధిలోని చంద్రగిరి కాలనీ,శారద నగర్,ఓల్డ్ సఫిల్ గూడ ఫీడర్ మరమ్మతుల కారణంగా సూర్య నగర్,చంద్రగిరి కాలనీ,వినాయక నగర్ బ్లాక్ 3,4,5,6 ప్రాంతాలలో శనివారం ఉదయం 9 గంటల నుండి 11 గంటల…

ప్రారంభం అయిన జేబీసీసీఐ సమావేశం

జనంసాక్షి : బొగ్గుగని కార్మికుల 11వ వేజీబోర్డ్ సమావేశం 10వ సారి శనివారం 19వ తేదీన కోల్కత్తా లో ప్రారంభం అయింది. ఈ సమావేశంలో ఏఐటీయూసీ నుంచి వాసిరెడ్డి సీతారామయ్య పాల్గొన్నారు. చర్చలు జరుగుచున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఖాయం మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ డిసిసి అధ్యక్షుడు టి రామ్మోహన్ రెడ్డి

వికారాబాద్ రూరల్ మే 19 జనం సాక్షి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టి రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు గురువారం సాయంత్రం నివాసంలో…

ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో దూసుకెళ్తున్న‌ తెలంగాణ: మంత్రి కేటీఆర్‌

న్యూయార్క్‌: అమెరికాలోని వాషింగ్ట‌న్ డీసీలో జ‌రిగిన ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ రౌండ్‌టుబుల్ మీటింగ్‌లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఆ స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. ఏరోస్పేస్ రంగంలో తెలంగాణ అసాధార‌ణ ప్ర‌తిభ‌ను క‌న‌బ‌రిచింద‌ని, వ‌రుస‌గా మూడు ఏళ్లు అవార్డుల‌ను గెలుచుకున్న‌ట్లు…

క‌రీంన‌గ‌ర్‌లో ఈసీఎల్ఏటీ హెల్త్‌కేర్ సెంట‌ర్: మంత్రి కేటీఆర్‌

హైద‌రాబాద్‌: హెల్త్‌కేర్‌లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా గుర్తింపు ఉన్న 3ఎం హెల్త్ ఇన్ఫ‌ర్మేష‌న్ సిస్ట‌మ్స్‌(హెచ్ఐఎస్), ఈసీఎల్ఏటీ హెల్త్ సొలూష‌న్స్ సంయుక్తంగా తెలంగాణ‌లోని క‌రీంన‌గ‌ర్‌లో కొత్త సెంట‌ర్‌ను ఏర్పాటు చేయ‌నున్నాయి. అమెరికా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా వాషింగ్ట‌న్ డీసీలో జ‌రిగిన స‌మావేశంలో 3ఎం, ఈసీఎల్ఏటీ…

నాందేడ్‌ బయల్దేరిన సీఎం కేసీఆర్‌.. తెలంగాణ వెలుపల తొలిసారిగా శిక్షణ తరగతులు

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ అధినే, ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాందేడ్‌ బయలుదేరారు. తెలంగాణ వెలుపల మహారాష్ట్రలోని నాందేడ్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ తొలిసారిగా శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నది. రెండురోజులపాటు జరుగున్న ఈ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభిస్తారు. హైదరాబాద్‌ ప్రగతిభవన్‌ నుంచి బెంగంపేటకు…