Monday, 16 November 2026

వార్తలు

నాగ్సన్ పల్లి గ్రామస్తులకే ఏడుపాయల చైర్మన్ పదవి ఇవ్వాలి బీఆర్ఎస్ పాత సంప్రదాయాన్ని కొనసాగించాలి యువజన కాంగ్రెస్ నేత భరత్ గౌడ్ డిమాండ్

  జనంసాక్షి /పాపన్నపేట మే 19 ఏడుపాయల దేవస్థానం కమిటీ చైర్మన్ పదవిని పాపన్నపేట మండలంలోని నాగ్సన్ పల్లి గ్రామస్తులకు మాత్రమే కేటాయించాలని యువజన కాంగ్రెస్ నేత భరత్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం నాడు…

గురుకుల విద్యార్థికి అడిషనల్ కలెక్టర్ చే ఘన సన్మానం

బెల్లంపల్లి, మే 19, (జనంసాక్షి ) పదవ తరగతి పరీక్షల్లో 10 జీపీఏ సాధించిన తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ (సిఓఈ) బెల్లంపల్లి విద్యార్థి కొండగొర్ల సిద్ధార్థ ను శుక్రవారం మంచిర్యాల జిల్లా…

క్రిస్టియన్ ఎమ్మెల్సీగా గోనె సాల్మన్ కు అవకాశం కల్పించాలి

జగిత్యాల, జనంసాక్షి : త్వరలో ఖాళీ అయ్యే గవర్నర్ కోట ఎమ్మెల్సీ పదవికి బీ.ఆర్.ఎస్ మరియు సీనియర్ క్రైస్తవ నాయకులు, తెలంగాణ యూనైటెడ్ క్రిస్టియన్స్ అండ్ ఫాస్టర్స్ అసోషియేషన్ జనరల్ సెక్రటరీ సాల్మన్ రాజ్ కు ఎమ్మెల్సీ పదవీ…

కాచాపూర్ లో అసిస్టెంట్ డైరెక్టర్ స్వచ్ఛ సర్వేక్షణ పనులు పరిశీలన

శంకరపట్నం: జనం సాక్షి: మే 19; మండల పరిధిలో కాచాపూర్ ఎస్ ఎన్ విజయ రావు అసిస్టెంట్ డైరెక్టర్ గురువారం కాచాపూర్ గ్రామంలోని సిగ్రేషన్ షెడ్’వైకుంఠ దామం నర్సరీ సందర్శించడం అనంతరం గ్రామపంచాయతీలో శానిటేషన్ స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ…

రుణాలను సద్వినియోగం చేసుకోండి

రాజోలి 19మే (జనం సాక్షి) పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం మంజూరు అవుతున్న రుణాలను రైతులు సద్వినియోగించుకోవాలని హెరిటేజ్ రీజినల్ హెడ్ సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని మాన్దొడ్డి గ్రామంలో హెరిటేజ్ డెయిరీ ఆధ్వర్యంలో రైతులకు HDFC…

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

బెల్లంపల్లి, మే 19,( జనంసాక్షి ) బెల్లంపల్లి పట్టణంలోని 132/33 కేవీ సబ్ స్టేషన్లో మరమ్మత్తుల పనులు ఉండటం వల్ల నేటి ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ట్రాన్స్…

సీఎం కెసిఆర్ కు వీఆర్ఏల పాలాభిషేకం

నెన్నెల, మే 19, (జనంసాక్షి ) వీఆర్ఏలను క్రమబద్దికరణ చేస్తున్నాట్లు గురువారం మంత్రివర్గ సమావేశంలో ప్రకటించడంతో నెన్నెల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు వీఆర్ఏ ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయం వల్ల…

అమావాస్య రోజు అన్నదానం పవిత్రమైనది జంపన ప్రతాప్

కంటోన్మెంట్ జనం సాక్షి మే19 న్యూ బోయినపల్లి లో ఒకటవ వార్డ్ లో వివిధ దేవాలయాల్లో అమావాస్య రోజు నాడు నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ ముఖ్య అతిథిగా హాజరై అమావాస్య…

శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి వారి షష్టమ వార్షిక బ్రహ్మోత్సవంకు ఆహ్వానం

కొండాపూర్  జనంసాక్షి : కొండాపూర్ మండలం మారేపల్లి గ్రామంలో ఈ నెల 25 నుండి 29 వరకు శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి వారి షష్టమ వార్షిక బ్రహ్మోత్సవములకు ఉమ్మడి జిల్లా డిసిసిబి వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం…

విద్యార్థులకు సర్టిఫికెట్స్, మెమొంటోస్ ప్రధానం చేసిన పట్నం మాణిక్యం

సంగారెడ్డి బ్యూరో, జనం సాక్షి, మే 19 : సంగారెడ్డి పట్టణం మహిళా డిగ్రీ కాలేజ్ ప్రాంగణంలో శుక్రవారం మహిళా విద్యార్థులకు బ్లాక్ బెల్ట్ ట్రైనింగ్ క్యాంప్ కార్యక్రమం మాస్టర్ మల్లేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా…