రిజర్వేషన్ బచావో.. సామాజిక న్యాయాన్ని కాపాడుకుందాం!
దేశవ్యాప్తంగా “రిజర్వేషన్ హటావో ఆందోళన్ (ఆర్ హెచ్ఏ)” పేరుతో కుల ఆధారిత రిజర్వేషన్లకు వ్యతిరేకంగా సోషల్ మీడియా వేదికగా విస్తృత ప్రచారం సాగుతోంది. విద్య, ఉద్యోగాల్లో కులానికి బదులుగా ప్రతిభే ఏకైక ప్రమాణం కావాలంటూ ఈ ఉద్యమం వాదిస్తోంది.…










