Friday, 13 November 2026

హైదరాబాద్

మార్చి 31లోగా మూసీ రివర్‌ఫ్రంట్‌ ప్రారంభం

` ఏడాదంతా నీరు నిరంతరంగా ప్రవహించేలా చర్యలు ` నదీ పునరుజ్జీవంతో నగరానికి మహర్దశ ` మూసీ పరివాహకరంలో నైట్‌బజార్‌ల అభివృద్ధి ` నిర్వాసితులకు పక్కా ఇళ్లు కట్టించి ఇస్తాం ` మూసీ పొడువునా ఎలిటెడ్‌ కారిడార్ల నిర్మాణం…

పెద్దధన్వాడలో ఇథనాల్‌ ఫ్యాక్టరీ కోసం తెచ్చిన స్తంభాలు ఎత్తివేత

                  రాజోలి (జనంసాక్షి) : జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్దధన్వాడలో నిర్మించ తలపెట్టిన ఇథనాల్‌ ఫ్యాక్టరీ రైతుల పోరాటంతో ఆగిపోయిన విషయం విదితమే. ఈ…

మాలపాడు ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

            సదాశివపేట జనవరి 2(జనం సాక్షి)సదాశివపేట మండల పరిధి మాలపాడు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ సంతోష్ గౌడ్…

క్యాలెండర్లు మారుతున్న బ్రతుకులు మారడం లేదు

              జనవరి 02 (జన సాక్షి) తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ భారత రాష్ట్ర సమితి నూతన సంవత్సర డైరీని ఆవిష్కరించారు. అనంతరం కేటీఆర్ తెలంగాణ ప్రజలకు, భారతదేశ…

యూరియా కొరతపై చర్చ పెట్టాలి.

          జనవరి 02 (జన సాక్షి) రాష్ట్రంలో యూరియా కొరతపై శాసనసభలో బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు పడుతున్న ఇబ్బందులు, ఎరువుల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల…

జీరో అవర్‌తో సభను ప్రారంభించడం చరిత్రలో ఎప్పుడూ చూడలే

              జనవరి 02 (జన సాక్షి) నేరుగా జీరో అవర్‌తో శాసససభ సమావేశాలను ప్రారంభించడం భారతదేశ చరిత్రలో తాను ఎన్నడూ చూడలేదని అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ పార్టీ విప్‌ కేపీ వివేకానంద…

కళాశాల బస్సు బోల్తా

                  పలువురి విద్యార్థులకు గాయాలు బూర్గంపహాడ్ జనవరి 02 (జన సాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా :- ఇంజినీరింగ్ కాలేజీ బస్సు అదుపతప్పి బోల్తాపడిన ఘటన బూర్గంపహాడ్…

కొత్త శక్తి, సానుకూల మార్పులకు ప్రతీక

` 2026 అందరికీ అద్భుతమైన సంవత్సరం కావాలి.. ` రాష్ట్రపతి, ప్రధాని ఆకాంక్ష న్యూఢల్లీి(జనంసాక్షి):పాత ఏడాదికి వీడ్కోలు పలుకుతూ.. కొత్త ఆశలతో ప్రపంచం కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి సీపీ…

రష్యా ఆక్రమిత ప్రాంతంలో డ్రోన్‌ దాడి..

` 24 మంది మృతి కీవ్‌(జనంసాక్షి):కొత్త సంవత్సరం వేళ రష్యా ఆక్రమిత భూభాగంలో డ్రోన్‌ దాడి జరిగింది ఖేర్సన్‌ ప్రాంతంలోని ఖోర్లీ గ్రామంలో ఉన్న హోటల్‌, కేఫ్‌ను మూడు డ్రోన్లు తాకడంతో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. 50…

న్యూయార్క్‌ సిటీ మేయర్‌గా మామ్‌దానీ

ఖురాన్‌ చేతపట్టి ప్రమాణం చేసిన జోహ్రాన్‌ న్యూయార్క్‌(జనంసాక్షి):అమెరికాలోని న్యూయార్క్‌ సిటీ మేయర్‌గా జోహ్రాన్‌ మామ్‌దానీ బుధవారం రాత్రి ప్రమాణ స్వీకారం చేశారు. చరిత్రాత్మకమైన మన్‌హట్టన్‌ సబ్‌వే స్టేషన్‌ వద్ద ప్రమాణ స్వీకారం చేశారు. ఖురాన్‌ గ్రంధంపై చేయి వేసి…