ఎయిర్ ఇండియా కీలక ప్రకటన..అంతర్జాతీయ సర్వీసుల్లో కోత
ప్రఖ్యాత విమానయాన సంస్థ ఎయిరిండియా తమ అంతర్జాతీయ వైడ్‌బాడీ విమాన సర్వీసులను జులై మధ్య వరకూ తగ్గించనున్నట్లు బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. సుమారు 15 శాతం మేర ఈ సర్వీసులను తగ్గించనున్నట్లు సంస్థ పేర్కొంది. ప్రయాణికుల భద్రతకు…










