పాకిస్థాన్‌లో రైలు ట్రాక్‌పై బాంబు పేలుడు.. పట్టాలు తప్పిన జాఫర్ ఎక్స్‌ప్రెస్
పాకిస్థాన్‌లో జాఫర్ ఎక్స్‌ప్రెస్ మరోసారి ప్రమాదానికి గురైంది. సింధ్ ప్రావిన్స్ లోని జకోబాబాద్ వద్ద రైల్వే ట్రాక్‌పై బాంబు పేలుడు సంభవించింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. రైలు మార్గంలో ఐఈడీ…










