Sunday, 15 November 2026

హైదరాబాద్

ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన సమయం ఆసన్నమైంది

` కేంద్రం పాలన ఫాసిస్టు శైలిలో సాగుతోంది ` మావోయిస్టులతో చర్చలు జరపకుండా మారణహోమం ఎందుకు చేస్తోంది? ` వారిని నిర్మూలించి అడవులను గంపగుత్తగా కార్పొరేట్‌ శక్తులకు కట్టబెట్టాలని చూస్తోంది ` టీపిసిసిఅధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్‌ కుమార్‌ గౌడ్‌…

ఫుట్‌బాల్‌ అభిమానుల సంబరాలు హింసాత్మకం

` రణరంగంగా మారిన పారిస్‌ వీధులు.. – ఘర్షణల్లో ఇద్దరు మృతి ` 192మందికి తీవ్ర గాయాలు పారిస్‌(జనంసాక్షి):ఫ్రాన్స్‌లో జరిగిన ఛాంపియన్స్‌ లీగ్‌ పోటీల్లో పారిస్‌ సెయింట్‌-జర్మైన్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ జట్టు.. ఇంటర్‌ మిలన్‌ జట్టుపై విజయంతో సాధించడంతో…

యాక్టివ్‌ కేసులు పైపైకి..

` దేశవ్యాప్తంగా 3,758కి చేరిన కొవిడ్‌ బాధితులు ` తాజా వేరియంట్‌ వ్యాక్సిను సమర్ధవతంగా పనిచేస్తాయి: డబ్ల్యూహెచ్‌వో ` ఇన్ఫెక్షన్‌ తీవ్రత తక్కువే.. అప్రమత్తంగా ఉండాలి: ఐసీఎంఆర్‌ న్యూఢల్లీి(జనంసాక్షి):దేశంలో కొవిడ్‌ వ్యాప్తి రోజురోజుకీ పెరుగుతోంది. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచిన…

అమరుల ఆశయాల సాధన దిశగా సర్కారు అడుగులు

` అన్ని రంగాల్లో దేశానికే తెలంగాణను ఆదర్శంగా నిలుపుతాం ` తెలంగాణ రైజింగ్‌ నినాదంతో రాష్ట్ర ఆర్ధిక వృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది ` సరికొత్త విధానాలతో భవిష్యత్తు ప్రణాళికలు రూపొందిస్తాం ` తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు…

గుడ్ న్యూస్ తగ్గిన ఎల్‌పీజీ గ్యాస్ ధర.. ఏ నగరాల్లో ఎంత ఉందంటే..

న్యూఢిల్లీ: ప్రతీ నెల మాదిరిగానే ఎల్పీజీ సిలిండర్‌ ధరల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్‌ సిలిండ్‌ ధరలు స్వల్పంగా తగ్గాయి. 19 కిలోల సిలిండర్‌ ధరను రూ.24 మేర తగ్గించినట్లు దేశీయ చమురు కంపెనీలు ప్రకటించాయి.…

హైదరాబాద్ జీడిమెట్లలో పెంగ్విన్ సెక్యూరిటీస్ భారీ మోసం

హైదరాబాద్‌లో మరో భారీ ఆర్థిక మోసం వెలుగులోకి వచ్చింది. తక్కువ కాలంలో పెట్టుబడిని రెట్టింపు చేస్తామంటూ ఆశ చూపి, వందల మంది నుంచి సుమారు 150 కోట్ల రూపాయలు వసూలు చేసి ఓ సంస్థ బోర్డు తిప్పేసింది. ఈ…

సోషల్ మీడియా యాక్టివిస్ట్ గౌతమ్ అరెస్టును ఖండించిన హరీశ్ రావు

సోషల్ మీడియా యాక్టివిస్ట్ గౌతమ్ ను పోలీసులు అర్థరాత్రి అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఇది…

వైసీపీ పైశాచికత్వం ఏమాత్రం తగ్గలేదు: ఎక్స్ లో మంత్రి నారా లోకేశ్ ఆగ్రహం

ప్రజలు తిరస్కరించినా వైసీపీ తీరు మారలేదని, ఆ పార్టీ కార్యకర్తల పైశాచికత్వం తగ్గలేదని మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇబ్రహీంపట్నంలో వైసీపీ కార్యకర్తల పిచ్చి చేష్టలకు సంబంధించిన వీడియోను ట్వీట్ చేస్తూ…

ఉగ్రవాదులకు ఆర్థిక సాయం చేశాడని జకీర్ నాయక్ పై ఆరోపణలు

ప్రముఖ యూట్యూబర్ భయ్యా సన్నీయాదవ్ ను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాక్ కు గూఢచర్యం చేస్తున్న విషయం బయటపడడంతో ప్రముఖ యూట్యూబర్లపై అధికారులు నిఘా పెట్టారు. పాకిస్థాన్ లో…