Sunday, 15 November 2026

హైదరాబాద్

సంక్షేమమే ప్రథమం

` అదే ప్రజా ప్రభుత్వం లక్ష్యం ` రూ.3వేల కోట్ల బడ్జెట్‌తో ఎస్సీ, ఎస్టీలకు స్వయం ఉపాధి పథకాలు 2 నెలల్లో అమలు చేయాలి ` అద్దెలు, డైట్‌ చార్జిలు పెండిరగ్లో పెట్టవద్దు ` అటవీ భూముల అభివృద్ధికి…

నీళ్లదోపిడీని ఆపండి

` శ్రీశైలం, సాగర్‌ నుంచి ఏపీ తరలింపును నివారించండి ` ఇప్పటికే ఆ రాష్ట్రం వాటాకు మించి కృష్ణాజలాలను వాడుకుంది ` కేఆర్‌ఎంబీకి తెలంగాణ ఫిర్యాదు హైదరాబాద్‌(జనంసాక్షి): ఇప్పటికే వాటాకు మించి నీటిని ఉపయోగించుకున్న ఆంధ్రప్రదేశ్‌.. శ్రీశైలం, నాగార్జునసాగర్‌…

నాపై కేసులనూ కొట్టేయండి

` బంజారాహిల్స్‌, ముషీరాబాద్‌ పీఎస్‌లలో నమోదైన కేసులపై హైకోర్టులో కేటీఆర్‌ రెండు వేర్వేరు పిటిషన్లు హైదరాబాద్‌(జనంసాక్షి):భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ హైకోర్టులో రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. బంజారాహిల్స్‌, ముషీరాబాద్‌ పీఎస్‌లలో నమోదైన కేసులు కొట్టేయాలని కోరారు.…

భూపాలపల్లి కోర్టు ఉత్తర్వులను కొట్టివేయండి

హైకోర్టును ఆశ్రయించిన కేసీఆర్‌, హరీశ్‌రావు హైదరాబాద్‌(జనంసాక్షి): మేడిగడ్డ బ్యారేజీ కుంగిన వ్యవహారంలో భారాస అధినేత కేసీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు దాఖలు చేసిన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. రాజలింగ మూర్తి ఫిర్యాదు మేరకు భూపాలపల్లి కోర్టు…

 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయడమే లక్ష్యం

` మోదీ, కేసీఆర్‌, నా పాలనపై చర్చిద్దామా! ` కేసీఆర్‌, కిషన్‌ రెడ్డిలకు సీఎం రేవంత్‌ బహిరంగ సవాల్‌ ` పాలమూరు ప్రాజెక్టులను ఎండబెట్టిన ఘనత కెసిఆర్‌దే ` ఉమ్మడి జిల్లా అభివృద్ది కోసం ఎన్ని కోట్లయినా ఖర్చు…

మస్జిద్‌ల వద్ద ఏర్పాట్లు చేయాలని డిప్యూటీ మేయర్ ఆదేశం

హైదరాబాద్ (జనంసాక్షి) : రమజాన్ పండుగను దృష్టిలో పెట్టుకొని, తార్నాక డివిజన్‌లోని పలు మస్జిద్‌ల వద్ద తగిన ఏర్పాట్లు చేపట్టాలని తార్నాక డివిజన్ ముస్లిం మైనారిటీస్ కమిటీ వారు గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత…

ఖమ్మం జిల్లా శ్రీ చైతన్య కళాశాలలో ఏపీ విద్యార్థిని ఆత్మహత్య?

ఖమ్మం జిల్లా ఫిబ్రవరి 21 (జనంసాక్షి) : ఖమ్మం జిల్లాలోని శ్రీ చైత న్య జూనియర్ కళాశాలలో ఈరోజు విషాదం నెలకొంది. ఇంటర్ ఫస్టియర్ చదువు తున్న విద్యార్థిని డేగల యోగానందిని (17) అనే విద్యార్థిని ఉరి వేసుకొని…

సౌరశక్తితో నడిచే పేటీఎం సౌండ్‌ బాక్స్‌

ప్రముఖ ఫిన్‌టెక్‌ కంపెనీ పేటీఎం) మాతృసంస్థ ‘వన్‌97 కమ్యూనికేషన్స్‌’.. సోలార్‌ సౌండ్‌బాక్స్‌ను లాంచ్‌ చేసింది. భారత్‌లో మొట్టమొదటిసారిగా సౌరశక్తితో నడిచే సౌండ్‌ బాక్స్‌ను తీసుకొచ్చింది. తక్కువ సూర్యకాంతితో ఛార్జ్‌ అయ్యేలా వీటిని రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. వ్యాపారులకు విద్యుత్‌…

ప్రధాన కోచ్‌ గంభీర్‌ ఎదుట కఠిన సవాళ్లు

భారత జట్టు భవిష్యత్తు కోసం మార్పులు చేసే క్రమంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని క్రికెట్ దిగ్గజం అనిల్ కుంబ్లే సూచించాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత ప్రధాన కోచ్‌ గంభీర్‌ ఎదుట కఠిన సవాళ్లు ఎదురవుతాయని వ్యాఖ్యానించాడు.…

దేశం గర్వించే విధంగా ఎఫ్‌బీఐని పునర్నిర్మిస్తాం : కాశ్‌ పటేల్‌

 అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్‌ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌ (ఎఫ్‌బీఐ) డైరెక్టర్‌గా భారతీయ అమెరికన్‌ కాశ్‌ పటేల్‌ నియామకాన్ని గురువారం సెనెట్‌ ఆమోదించింది. ఈ నేపథ్యంలో కాశ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికన్లకు హాని చేయాలని చూస్తే సహించబోనని…