ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయల్దేరిన ఎమ్మెల్సీ కవిత
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బెయిల్పై విడుదలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్కు బయల్దేరారు. ఢిల్లీలోని తన నివాసం నుంచి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. సాయంత్రం వరకు ఆమె హైదరాబాద్ చేరుకుంటారు. ఆమె వెంట భర్త అనిల్,…









