36 నెలలో.. పర్యాటకప్రాంతంగా మూసీతీరం
` సమూలంగా ప్రక్షాళన చేస్తాం ` థేమ్స్ తరహాలో మూసీని తీర్చిదిద్దుతాం ` అభివృద్ధిలో ప్రపంచదేశాలతో పోటీపడతాం.. పొరుగురాష్ట్రాలతో కాదు ` పార్లమెంటు ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌ను వంద మీటర్లలోతులో బొందపెడతాం ` ప్రజాపాలను చూసి ఓర్వలేకపోతున్నారు `…










