కెసిఆర్ కుట్రలో భాగమే సాగర్ ఉద్రిక్తత
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నీటి పంపకాలు సమస్యను సజావుగా పరిష్కరిస్తామని హావిూ కొడంగ్లో ఓటు హక్కు వినియోగించుకున్న రేవంత్ కొడంగల్,నవంబర్30 (జనంసాక్షి) : నాగార్జున సాగర్ ప్రాజెక్టు దగ్గర ఉద్రిక్తతలు కేసీఆర్ కుట్ర అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్…








