ఇజ్రాయెల్` హమాస్ యుద్ధంలో పౌరుల మృతి భాధాకరం ` మోదీ
న్యూఢల్లీి(జనంసాక్షి):ఇజ్రాయెల్ సైన్యం, హమాస్ మిలిటెంట్ల మధ్య సాగుతున్న భీకర పోరులో వేలాది మంది మృత్యువాతపడుతున్నారు. హమాస్ దాడులకు ప్రతీకారంగా గాజాలో ఇజ్రాయెల్ కురిపిస్తున్న బాంబులు, వైమానిక దాడులతో ఆ ప్రాంతంలోని సామన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.ముఖ్యంగా.. అభంశుభం తెలియని…










