బిటిఎస్ నుంచి 300 మంది కాంగ్రెస్లో చేరిక.
బిటిఎస్ నుంచి 300 మంది కాంగ్రెస్లో చేరిక. నల్గొండ బ్యూరో, నవంబర్ 5(జనం సాక్షి )నలగొండ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో పట్టణంలోని ఐదో వార్డు బిటిఎస్, మహిళా ప్రాంగణంకు చెందిన 300 మంది…









