*శాంతియుతంగా వీఆర్ఏల ధర్నా*
ఉండవల్లి,సెప్టెంబర్ 14(జనంసాక్షి): డిమాండ్ల సాధనకై వీఆర్ఏల నిరసన దీక్షలు బుధవారంతో 52వ రోజుకు చేరాయి. మంగళవారం వీఆర్ఏల చలో అసెంబ్లీ కార్యక్రమాల్లో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చర్చలకు పిలిచి మళ్లీ రెండవసారి చర్చిద్దాం అని తెలిపారని అంతవరకు…








