Friday, 20 November 2026

suryapet

మంత్రిని కలిసిన మాల మహానాడు నాయకులు

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి):మాల మహానాడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మేక వెంకన్న ఆధ్వర్యంలో మాల మహానాడు జిల్లా కమిటీ నూతన అధ్యక్షులు అశోద రవి ఆ సంఘ సభ్యులతో క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల…

బొజ్జ గణపయ్యకు ప్రత్యేక పూజలు..

మల్లాపూర్ (జనం సాక్షి )సెప్టెంబర్:07 మల్లాపూర్ మండలం గుండంపల్లి గ్రామంలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇందిరమ్మ కాలనీ సభ్యులు ఏర్పాటు చేసిన గణపతి మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు .అనంతరం ఇందిరమ్మ కాలనీ ఆధ్వర్యంలో భక్తులకు…

ఉచిత ఫిజియోథెరపీ శిభిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): ఉచిత ఫిజియోథెరపీ శిభిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని చందన కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ప్రిన్సిపాల్ వేణుగోపాల్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో కోరారు.ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం సందర్భంగా నేడు జిల్లా కేంద్రంలోని డాక్టర్ రామ్మూర్తి హాస్పిటల్…

ఆర్టీసీ కార్మికులకు ప్రారంభమైన శిక్షణ

బోధన్, సెప్టెంబర్ 7 ( జనంసాక్షి ) :  తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్, యం.డి. వి. సి. సజ్జనార్ సూచనల మేరకు తెలంగాణలోని అన్ని డిపోల్లో ఒక గొప్ప మార్పుకు ఇదే శ్రీకారం –…

*సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన*

*గోపాల్ పేట్ జనం సాక్షి సెప్టెంబర్ (07):* మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలుర పాఠశాలలో బుధవారం స్థానిక ఎస్సై నవీద్ సైబర్ నేరాలపై పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు…

గణనాథునికి ఘనంగా పూజలు…

ఊరుకొండ, సెప్టెంబర్ 7 (జనం సాక్షి): ఊరుకొండ మండలం మాదారం గ్రామానికి చెందిన శ్రీరామ యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణనాథునికి శివ సాయి రైస్ మిల్ యజమాని దంపతులు కృష్ణవేణి చంద్రమోహన్ లు ఘనంగా పూజలు నిర్వహించారు. అనంతరం…

మృతురాలి కుటుంబానికి అండగా ఉంటాం..

– ఎంపీటీసీ కలిమిచెర్ల గోపాల్ గుప్తా. ఊరుకొండ, సెప్టెంబర్ 7 (జనం సాక్షి): నిరుపేద మృతురాలి కుటుంబానికి టిఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని ఎంపీటీసీ కలిమిచెర్ల గోపాల్ గుప్తా అన్నారు. బుధవారం ఊర్కోండ మండల పరిధిలోని రాంరెడ్డిపల్లి…

ఓ.పి లేకున్న సరే…

ఓపికతో ఎక్కడైనా వైద్యం చేస్తా…. ఇబ్రహీంపట్నం ,సెప్టెంబర్ 07 ,(జనం సాక్షి ) సాధారణంగా వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చే పేషెంట్లు డాక్టర్ వద్దకు వెళ్లాలంటే ఓ.పి (అవుట్ పేషెంట్ ) ఉండాల్సిందే. దీని కోసం ఆసుపత్రి యాజమాన్యం…

అన్ని దానాల్లో అన్నదానం మిన్న

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి) :అన్ని దానాల్లో అన్నదానం మిన్న అని సూర్యాపేట మున్సిపల్ కమీషనర్ బైరెడ్డి సత్యనారాయణ రెడ్డి అన్నారు.బుధవారం స్థానిక 34వ వార్డులో నెలకొల్పిన వినాయకుని విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం మున్సిపల్ ఉద్యోగి ,…

అన్నదాన కార్యక్రమం….

చిలప్ చేడ్/7సెప్టెంబర్/జనంసాక్షి :- మండలంలోని చండూరు గ్రామంలో బుధవారం నాడు గ్రామంలోని కొత్త కాలనీలో ఏర్పాటు చేసినటువంటి గణపయ్య నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గణపయ్యకు ఘనంగా పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు ఈ కార్యక్రమంలో గ్రామ…