మట్టి గణపతులతోనే పర్యావరణ పరిరక్షణ
సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):వినాయక నవరాత్రోత్సవాలలో భాగంగా మట్టి గణపతులనే ప్రతిష్టించి పూజిస్తే పర్యావరణ పరిరక్షణకు కృషి చేసినవారవుతారని సాయి ఉమా ఫ్యాషన్ సెంటర్ , హెర్బల్ బ్యూటీ పార్లర్ నిర్వహకులు వాసా ఉమారాణి అన్నారు.వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని…










