మట్టి వినాయక విగ్రహాల పంపిణీ
సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):పర్యావరణహిత వినాయక ప్రతిమలనే పూజించాలని శ్రీరామ్ సేవా ట్రస్ట్ అధ్యక్షులు తోట శ్యామ్ ప్రసాద్ అన్నారు.బుధవారం వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక అలంకార్ బజార్ లో శ్రీరామ్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో బంక మట్టితో…










