ఉన్నత లక్ష్యాలను సాధించాలి
సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి):విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించాలని డీఐఈఓ రుద్రంగి రవి అన్నారు.గురువారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ పెరుమాళ్ళ యాదయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో ఉత్తమ ప్రతిభను కనబరిచిన…










