వీఆర్ఏ సమస్యలను వెంటనే పరిష్కరించాలి
సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): వీఆర్ఏ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, వారి పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు అన్నారు.శుక్రవారం జిల్లా కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం…










