Monday, 16 November 2026

తెలంగాణ

టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ పుట్టినరోజు వేడుకలు

తిరుమలగిరి (సాగర్), అక్టోబరు 10 (జనంసాక్షి): మండల కేంద్రంలో సోమవారం నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ పుట్టినరోజు వేడుకలను టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పిడిగం నాగయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిడిగం నాగయ్య కేక్…

ఆరోగ్యశ్రీ ఉద్యోగస్తుల సంఘo కామారెడ్డి జిల్లా అధ్యక్షునిగా అల్లావుద్దీన్…

కామారెడ్డి ప్రతినిధి అక్టోబర్10 (జనంసాక్షి); కామారెడ్డి జిల్లా ఆరోగ్యశ్రీ ఉద్యోగుల నూతన జిల్లా కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు.కామారెడ్డి జిల్లా ఆరోగ్యశ్రీ ఉద్యోగుల నూతన జిల్లా కార్యవర్గం ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లాలోని ఆరోగ్యశ్రీ శాఖలోని…

కాస్లాబాద్ లో పోడు భూముల సర్వే

జుక్కల్, అక్టోబర్ 10, (జనం సాక్షి), కామారెడ్డిజిల్లా పెద్ద కొడప్ గల్ మండలం కాస్లాబాద్ గ్రామంలో సోమవారం అటవీ, రెవిన్యూ అధికారులు సోమవారం పోడు భూముల సర్వే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గిర్ధావార్ చందూరి అంజయ్య, అటవీ అధికారులు,…

అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు

ఎస్సై శ్రీధర్ రెడ్డి బిచ్కుంద అక్టోబర్ 10 (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండలంలో శెట్లూర్ గ్రామం నుండి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్‌ను పట్టుకొని పోలీసులు సీజ్‌ చేశారు. వ్యక్తిని అదుపులోకి…

టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ పుట్టినరోజు వేడుకలు

తిరుమలగిరి (సాగర్), అక్టోబరు 10 (జనంసాక్షి): మండల కేంద్రంలో సోమవారం నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ పుట్టినరోజు వేడుకలను టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పిడిగం నాగయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిడిగం నాగయ్య కేక్…

తహసీల్దార్ కార్యాలయం దిగ్బంధం చేసిన విఆర్ఏలు.

బెల్లంపల్లి, అక్టోబర్10, (జనంసాక్షి) బెల్లంపల్లి పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని సోమవారం విఆర్ఏలు దిగ్బంధించారు. గత 78 రోజులుగా న్యాయ పరమైన డిమాండ్ల సాధనకు సమ్మె చేపట్టినా ప్రభుత్వం స్పందించక పోవడంతో కార్యాలయాన్ని దిగ్బంధం చేసి తహసీల్దార్ మరియు ఇతర…

ఘనంగా కాన్సిరాం వర్ధంతి వేడుకలు-

కాటారం అక్టోబర్ 10(జనంసాక్షి)కాటారం మాహాదేవపూర్ మండలాలలో బహుజన్ న సమాజ్   పార్టీ వ్యవస్థాపకులు మాన్యశ్రీ కాన్సి రాం 16.వ వర్ధంతి సందర్భంగా మంథని నియో జకవర్గ అ ధ్యక్షులు రామిల్ల రాకేష్ ఆధ్వర్యం లో నిర్వహించారు ఈకార్యక్ర మానికి…

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

మోత్కూరు అక్టోబర్ 10 జనంసాక్షి : మోత్కూర్ మున్సిపాలిటీ గాంధీనగర్ కాలనీ కి చెందిన మెంట యాదగిరి ఇటీవల మరణించగా తుంగతుర్తి శాసనసభ్యుడు డా. గాదరి కిషోర్ కుమార్ ఆదేశానుసారం మాజి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిప్పలపల్లి…

కష్టజీవుల పార్టీ కమ్యూనిస్టు పార్టీ జాతీయ మహాసభలను విజయవంతం చేయండి: సిపిఐ మండల కార్యదర్శి పోకల వెంకటేశ్వర్లు

గరిడేపల్లి, అక్టోబర్ 10 (జనం సాక్షి): అక్టోబర్ 14-18 తేదీ వరకు విజయవాడలో జరిగే సిపిఐ జాతీయ మహాసభలు విజయవంతానికి సిపిఐ కార్యకర్తలు అందరు కృషి చేయాలని సిపిఐ మండల కార్యదర్శి వెంకటేశ్వర్లు కోరారు. సోమవారం మండలంలోని రంగాపురం…

వికలాంగుల సమస్యల పైన ప్రతినెల ప్రజావాణి ఏర్పాటు చేయాలి

సంగారెడ్డి వికలాంగుల సమస్యల పైన ప్రతినెలలో ఒక రోజు ప్రజావాణి ఏర్పాటు చేయాలి అని వికలాంగుల వేదిక జిల్లా అధ్యక్షులు రాయికోటి నర్సింలు పేర్కొన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ కు వినతిపత్రం…