నూతన పెన్షన్లు లబ్ధిదారులకు అందజేత
చౌడాపూర్,అక్టోబర్ 10( జనం సాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆసరా పెన్షన్లను భారతీయ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన చౌడాపూర్ మండల నాయకులు నూతన ఆసరా పెన్షన్ల లబ్ధిదారులకు సర్పంచ్ కొత్త రంగారెడ్డి ఆధ్వర్యంలో పెన్షన్లు…









