Monday, 16 November 2026

తెలంగాణ

వర్షాల కారణంగా మాలమహనాడు ప్రజాపాదయాత్ర తాత్కాలిక వాయిదా

జాతీయ మలమహనాడు అధ్యక్షుడు పబ్బతి శ్రీకృష్ణ. అచ్చంపేట ఆర్సీ, అక్టోబర్09,(జనం సాక్షి )న్యూస్ : స్థానిక పట్టణంలోని  జాతీయ మాల మహానాడు అధ్యక్షుడు పబ్బతి శ్రీకృష్ణ , ఆల్ ఇండియా అంబెడ్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడు జక్క బాలకిష్టయ్య…

బెస్ట్ క్లబ్ ప్రెసిడెంట్ గా పూర్ణచందర్ రావు

వరంగల్ ఈస్ట్ ,అక్టోబర్ 09(జనం సాక్షి) వాసవి, నార్ల వారి జోనల్ కార్యక్రమంలో బాగంగా ఆదివారం ఉదయం వరంగల్ నగరంలోని శివనగర్ ఆర్యవైశ్య భవనంలో “బెస్ట్ క్లబ్ ప్రెసిడెంట్ గా” తోట పూర్ణచంద్రరావు కు సన్మానం చేశారు,  పది…

మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా ముస్లిమ్స్ బారి ర్యాలీ

నాగిరెడ్డిపేట 09 అక్టోబర్  జనం సాక్షి మండల కేంద్రంలో మిలాద్ ఉన్ నబీ వేడుకలు ఘనంగా జరిగాయి  మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా రాత్రంతా జాగారం లో ఉన్న ముస్లింలు మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు మిలాద్ ఉన్…

అక్టోబరు 10న జర్నలిస్టుల ‘డిమాండ్స్ డే’ ఇండ్లస్థలాల కోసం కలెక్టర్లకు వినతిపత్రాలు : టీడబ్ల్యూజేఎఫ్

కొండమల్లేపల్లి అక్టోబర్ 9 జనం సాక్షి : దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యను పరిష్కరించాలని కోరుతూ అక్టోబరు 10న ‘డిమాండ్స్ డే’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ…

ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చాడు.

 మార్పు కోసమే  ప్రజలు బిజెపి వైపు * కరోనా నుండి ప్రజలను కాపాడిన నరేంద్ర మోడీ * బిజెపితోనే తెలంగాణ అభివృద్ధి * బి ఆర్ ఎస్ కు సి ఆర్ ఎస్ కాయం * ప్రజాస్వామ్య పార్టీ…

పట్టణంలో ఘనంగా మిలాధ్ ఉన్ నబి వేడుకలు

గట్టి పోలీసు బందోబస్తు  నడుమ ముస్లిం లా  ర్యాలీ ఎల్లారెడ్డి- అక్టోబర్ 09- జనం సాక్షి  మొహమ్మద్ ప్రవక్త జన్మదినమైన మి లాధ్ ఉన్ నబి పర్వదినాన్ని పురస్కరించు కొని ఆదివారంఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో ము స్లిం సోదరులు…

*పేద కుటుంబానికి పిల్లుట్ల రఘు అన్న చేయూత*

*హుజూర్నగర్ ఓజో ఫౌండేషన్ ఇన్చార్జ్  :-కుక్కల వెంకన్న* మేళ్లచెరువు మండలం (జనం సాక్షి న్యూస్) *మేళ్లచెరువు  మండలం మాధవరం   గ్రామానికి చెందిన కుక్కల లచ్చయ్య  గారు అనారోగ్య కారణాలతో మృతి చెందారు. లచ్చయ్య   నిరుపేద కుటుంబానికి చెందిన వాడు…

ఎంపీ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ

 ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని . నర్సాపూర్ ,  అక్టోబర్ , 9,  (  జనం సాక్షి  )  టిఆర్ఎస్ పార్టీ వేస్ట్ పార్టీ అని అందులో ఎవరు ఉండరు అని ఆయన స్పష్టం…

సిపిఐ నాయకులకు విజ్ఞప్తి ఖమ్మం రూరల్ సిఐ బదిలీ చేయాలని ఆందోళనను విరమించండి సమస్యలను సానుకూల పరిష్కారం చేయాలని పాలేరు శాసనసభ్యులు కందాల ఉపేందర్ రెడ్డి విజ్ఞప్తి..

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం ( అక్టోబర్09) జనం సాక్షి. ఆందోళనను విరమించండి. సమస్యలకు సానుకూల పరిష్కారం.  సిపిఐ నాయకులకు ఎమ్మెల్యే కందాల విజ్ఞప్తి . ఖమ్మం రూరల్ సిఐ ని బదిలీ చేయాలని సిపిఐ సోమవారం తలపెట్టిన ఆందోళనను…

అనుమానాస్పంద స్థితిలో యువకుడు మాలోత్ సునీల్ మృతి

కురివి అక్టోబర్- 9 (జనం సాక్షి న్యూస్) మహబూబాబాద్ జిల్లా కురవి మండలం బలపాల గ్రామ శివారు  లింగ్య తండా గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. హైదరాబాదులో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న సునీల్ అనే వ్యక్తి విజయదశమి పండుగ సందర్భంగా…