Monday, 16 November 2026

తెలంగాణ

ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు

ఆదికవి వాల్మీకి మహర్షి ఆదర్శప్రాయుడు. తాండూరు అక్టోబర్ 9(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం వాల్మీకి నగర్ లో వెలిసిన ఆదికవి మహా ఋషి వాల్మీకి జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం సుప్రభాత సేవలు మోదలుకొని…

జోడేఘాట్ లో కుమ్రం భీంకు నివాళులర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట  నిర్మల్ బ్యూరో, అక్టోబర్09,జనంసాక్షి,,,   ఆదివాసీల ఆరాధ్యదైవం కుమ్రం భీం 82వ  వర్ధంతిని పురస్కరించుకుని అటవీ, పర్యావరణ, న్యాయ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఘన నివాళులర్పించారు. జోడేఘాట్‌లో కొమురం భీం సమాధికి,…

కేతకి ఆలయంలో కాంట్రాక్ట్ లెక్చరర్స్ జేఏసీ నాయకులు పూజలు

ఝరాసంగం అక్టోబర్ 9( జనంసాక్షి) రజక సంఘం అధ్యక్షుడు దత్తు ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వ కళాశాల కాంట్రాక్ట్ లెక్చరర్స్ జేఏసీ చైర్మన్ కనక చంద్రం లు కేతకి సంగమేశ్వర ఆలయం ఝరా సంఘం సందర్శించడం జరిగింది అనంతరం ఆలయ…

రాష్ట్ర పామాయిల్ రైతు సంఘం అధ్యక్షుడిగా రామచంద్ర ప్రసాద్

అశ్వరావుపేట అక్టోబర్ 9( జనం సాక్షి ) అశ్వారావుపేట లో ఆదివారం పామాయిల్ రాష్ట్ర కమిటీ ఎన్నిక ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల కేంద్రంలోని గిరిజన భవన్ లో పామ్ ఆయిల్ రైతులు సమక్షంలో పామాయిల్ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిగాదమ్మపేట…

త్యాగాల చరిత్ర ఏఐటీయూసీదే.

ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి బాలరాజు. పోటో: అభివాదం చేస్తున్న ఏఐటీయూసీ నాయకులు. బెల్లంపల్లి, అక్టోబర్ 9, (జనంసాక్షి) కార్మిక హక్కుల కోసం పోరాటాలు, త్యాగాలు చేసిన ఘనత ఏఐటీయూసీదేనని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి బాలరాజు అన్నారు. ఆదివారం బెల్లంపల్లి…

*జాతీయ మహాసభలను జయప్రదం చేయండి.*

*CPI జిల్లా కార్యదర్శి కొండన్న విజ్ఞప్తి.* మక్తల్ అక్టోబర్ 09 (జనంసాక్షి) ఈనెల 14 నుండి 18 వ తేదీ వరకు 5 రోజుల పాటు విజయవాడ నగరంలో జరుగుతున్న భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 24 వ…

ఘనంగా తహసిల్దార్ కార్యాలయంలో వాల్మీకి మహర్షి జయంతి

టేకులపల్లి, అక్టోబర్ 9 (జనంసాక్షి): టేకులపల్లి తహసిల్దార్ కార్యాలయం లో ఆదివారం వాల్మీకి మహర్షి జయంతి వేడుకలను తహసిల్దార్ కేవీ శ్రీనివాసరావు వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా తహసిల్దార్…

పోడు భూముల సర్వేను సమన్వయంతో చేపట్టాలి

గాంధారి జనంసాక్షి అక్టోబర్ 09 గాంధారి మండలంలోని గిరిజన సంఘం ఆధ్వర్యంలో ప్రకాష్ మాట్లాడుతూ పోడు భూముల హక్కు పాత్రాలను అర్హులకు ఇవ్వాలని  కోరారు లేనియెడల గిరిజనుల సంఘం ఆధ్వర్యంలో ఉద్యమం చేపడుతామని అన్నారు Attachments area

కామాంధ స‌ర్పంచ్‌ ను వెంటనే ప‌ద‌వి నుంచి స‌స్పెండ్ చేయాలి.

బాధిత కుటుంబానికి రూ. 25 ల‌క్ష‌ల ప‌రిహారం చెల్లించాలి. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యు. రమేష్ కుమార్. తాండూరు అక్టోబర్ 9(జనంసాక్షి) కామంతో మతిస్థిమితం లేని అమ్మాయిపై అఘాయిత్య యత్నానికి పాల్పడిన సర్పంచును ఉరి స‌రైన శిక్ష…

సామాజిక సేవా కార్యక్రమాలు మరింత విస్తృతం

సునీతమ్మ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు శివశంకర్ రావు హత్నూర (జనం సాక్షి) రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ (సునితా లక్ష్మారెడ్డి) సునీతమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న వివిధ సామాజిక సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం…