హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రమదానం!
రహదారిపై గుంతలు పూడ్చిన సభ్యులు జనం సాక్షి,చెన్నారావుపేట చెన్నారావుపేట- నర్సంపేట ప్రధాన రహదారిపై పాత ముగ్ధుంపురం బస్టాండ్ సెంటర్ ఏరియాలో ప్రమాదకరంగా మారిన గుంతలను హెల్పింగ్ హాండ్స్ ఫౌండేషన్ సభ్యులు శ్రమదానం చేసి పూడ్చి వేశారు. నర్సంపేట- నెక్కొండ…









