బైకును ఢీ కొట్టి పరారైన ఆటో….
చిలప్ చేడ్/సెప్టెంబర్/జనంసాక్షి :- మండలంలోని శిలంపల్లి గేటు సమీపాన గుర్తుతెలియని ఆటో బైకును ఢీకొటి పరారయరని స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నర్సాపూర్ వైపు నుండి జోగిపేట వైపు వెళ్తున్న బైక్ ను ఎదురుగా వస్తున్న ఓ గుర్తుతెలియని…









