20 వసంతాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
తొర్రూరు 7 అక్టోబర్ (జనంసాక్షి ) 20 ఏండ్ల తరువాత బాల్యమిత్రులు ఒక చోట కలుసు కోవడం చెప్పుకోలేని మధుర అనుభవం. శుక్రవారం స్థానిక కిరాణం మర్చంట్ వెల్ఫేర్ ఫంక్షన్ హాల్లో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2000-2001 విద్యా…










