Monday, 16 November 2026

తెలంగాణ

దళిత బంధు కింద మంజూరైన కారును లబ్ధిదారునికి అందజేసిన. – ఎమ్మెల్యే మెతుకు ఆనంద్.

మర్పల్లి, అక్టోబర్ 07 (జనం సాక్షి) దళిత బంధు పథకం మన దేశానికి ఆదర్శమని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. శుక్రవారం రోజున మర్పల్లి మండల పరిధిలోని కోటమర్పల్లి గ్రామానికి చెందిన కావలి నర్సింలు కు…

పోడు భూములకు సంబందించిన ఆన్లైన్ దరఖాస్తులను ప్రత్యేక యాప్ ద్వారా నమోదు చేసి పరిష్కరించాలి…

జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు  ఆదేశించారు…. హన్మకొండ బ్యూరో చీఫ్ 7అక్టోబర్ జనంసాక్షి శుక్రవారం నాడు  కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హల్ లో ఫారెస్ట్,   రెవెన్యూ , పంచాయితీ  గిరిజన శాఖ  అధికారు లతో జిల్లా కలెక్టర్ …

రేగోడ్…. ఫస్ట్ పంపిన ఇదే నేమ్ ఫైల్ లో అక్టోబర్ 6 అని తేదీ మిస్టేక్ లో ఉన్నది గమనించగలరు సార్ మిస్టేక్ అయినందున తేదీ చేంజ్ చేసి పంపాను

హర్యాన గవర్నర్ ను కలిసిన ఉస్మానియా విద్యార్థి రేగోడ్ /జనం సాక్షి అక్టోబర్7: దసరా పండుగ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహించిన అలై బలై  కార్యక్రమంలో  రేగోడు కు చెందిన హైదరాబాదులో చదువుతున్న…

హర్యాన గవర్నర్ ను కలిసిన ఉస్మానియా విద్యార్థి

రేగోడ్ /జనం సాక్షి అక్టోబర్ 6: దసరా పండుగ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహించిన అలై బా లై  కార్యక్రమంలో  రేగోడు కు చెందిన హైదరాబాదులో చదువుతున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎన్ ఎస్…

సీఎంఆర్ఎఫ్ పేద‌ల ఆరోగ్యానికి అండ‌.

మాజీ మంత్రి ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మ‌హేంద‌ర్ రెడ్డి. తాండూరు అక్టోబర్ 7( జనం సాక్షి)పేద‌ల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్‌తో తెలంగాణ స‌ర్కారు భ‌రోసా అందిస్తుంద‌ని ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి అన్నారు. శుక్రవారం…

నూతన పెన్షన్ డబ్బులు పంపిణీ చేసిన సర్పంచ్ చల్లా ఉమా సుధీర్ రెడ్డి

స్టేషన్ ఘన్పూర్, అక్టోబర్ 07, (జనం సాక్షి ) : మండలంలోని తాటికొండలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వం కొత్తగా మంజూరీ చేసిన నూతన ఆసరా పెన్షన్ కార్డుల నగదు డబ్బులను గ్రామసర్పంచ్ చల్లా ఉమసుధీ ర్…

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

నల్లబెల్లి అక్టోబర్ 7 ( జనం సాక్షి): మండలంలోని నారక్క పేట రైతు వేదికలో 1994-  95 విద్యా సంవత్సరంలో 7వ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా విద్యార్థులు అలనాటి…

మా తల్లిదండ్రులకు పే స్కేల్ అమలుపరచండి.

-నిరాహారదీక్ష లో పాల్గొన్న వారి పిల్లలు ఖానాపూర్ నియోజకవర్గ ప్రతినిధి అక్టోబర్07( జనంసాక్షి): దసరా పండుగ సందర్భంగా తమకు వేతనాలు అందక పండుగ సంబరాలకు దూరంగా ఉన్నామని రెవెన్యూ గ్రామ సహాయకుల పిల్లలు అన్నారు. శుక్రవారం మండలంలోని తహసిల్దార్…

విజయ దశమితో ఇంద్రవెల్లి అమరుల త్యాగం సిధించాలి.

జనం సాక్షి ఉట్నూర్. విజయ దసమిని పురస్కరించుకుని ఇంద్రవెల్లి మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మండల వాసులకు,పెద్దలకు విజయ దశమి శుభకాంక్షలు తెలిపిన  టీపీసీసీ సభ్యులు,ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వెడమ బొజ్జు పటేల్ ఈ…

ఉత్సవాల ఏర్పాట్లు విజయవంతం అభినందనీయం

 బల్దియా మేయర్ శ్రీమతి గుండు సుధారాణి  వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 07(జనం సాక్షి)   దసరా,బతుకమ్మ ఉత్సవాలకు చేసిన ఏర్పాట్లు అభినందనీయం అని నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి అన్నారు.   శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయం…