గురువులను గుర్తుంచుకొని సన్మానించడం అభినందనీయం.
మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య. తొర్రూరు సిద్ధార్థ పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం. తొర్రూరు 07 అక్టోబర్ (జనంసాక్షి ) విద్య నేర్పిన గురువులను గుర్తుంచుకొని పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమానికి ఆహ్వానించి గురువులను సన్మానించడం అభినందనీయమని తొర్రూరు…










