*త్వరలో గురప్ప వాగుపై బ్రిడ్జి నిర్మాణం చేపడతాం*
– నిర్మాణానికి ఎమ్మెల్యే బొల్లం ఆర్థిక సహాయం– టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తొగరు రమేష్ మునగాల, అక్టోబర్ 02(జనంసాక్షి): సూర్యాపేట జిల్లా మునగాల మండలం తాడ్వాయి గ్రామ శివారులోని గురప్ప వాగుపై శనివారం జరిగిన సంఘటన దురదృష్టకరం,…










