గాంధీ జయంతికి దుస్తులు పంపిణీ చేసిన కార్పొరేటర్
అల్వాల్ (జనంసాక్షి) అక్టోబర్ 2 అల్వాల్ సర్కిల్ వెంకటపురం డివిజన్ బొరని కమ్యూనిటీ హాల్లో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా స్థానిక కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్ మహాత్మా గాంధీకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్…










