తాజ్ బాబా సేవా సమితి ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు
చిన్నారులకు పండ్లు పంపిణీ చేస్తున్న తాజ్ బాబా సేవా సమితి సభ్యులు. బెల్లంపల్లి, అక్టోబర్2,(జనంసాక్షి) బెల్లంపల్లి పట్టణంలోని తాజ్ బాబా సేవాసమితి ఆధ్వర్యంలో ఆదివారం తిర్యాణి మండలం లోని కుగ్రామమైన గౌరుగూడలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…










