Monday, 16 November 2026

తెలంగాణ

గాంధీ కలలు కన్నా స్వరాజ్యం కేసీఆర్ తోనే సాధ్యం

వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డిఅలంపూర్ జనంసాక్షి (అక్టోబర్ 2)* మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాధించాలంటే అది కేసీఆర్ తోనే సాధ్యం అని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజాన్ రెడ్డి అన్నారు. అలంపూర్ మున్సిపాల్టీ నందు ఆదివారం…

అర్ఎంపి సంఘం ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు.నెన్నెల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు.

గాంధీ చిత్ర పటానికి నివాళులు అర్పిస్తున్న ఆర్యవైశ్య సంఘం నాయకులు. నెన్నెల, అక్టోబర్2,(జనంసాక్షి) నెన్నెల మండల కేంద్రంలోని గంగాధర దేవాలయంలో ఆదివారం మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గాంధీ చిత్ర పటానికి పూల మాలలు వేసి…

కూకట్ పల్లిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

*బంగారు బతుకమ్మతో నాయినేని శ్రీ వైష్ణవి కూకట్ పల్లి జనంసాక్షి :తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దంపట్టే బతుకమ్మ వేడుకలు కూకట్ పల్లి సర్కిల్ పరిధిలో ఘనంగా జరుపుకున్నారు.శనివారం బతుకమ్మ పండుగ ఏడవ రోజును వేపకాయల బతుకమ్మగా జరుపుకున్నారు.బతుకమ్మను తంగేడు,…

నందులపల్లిలో గాంధీ జయంతి వేడుకలు.

: మహాత్మా గాంధీ చిత్ర పటానికి నివాళులు అర్పిస్తున్న పాలకవర్గం. నెన్నెల, అక్టోబర్2,(జనంసాక్షి) నెన్నెల మండలం నందులపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆదివారం జాతిపిత మహాత్మాగాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయితీ కార్యాలయంలో మహాత్మా గాంధీ చిత్ర…

కొండమల్లేపల్లి పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గాంధీజీ జయంతి వేడుకలు కొండమల్లేపల్లి

కొండమల్లేపల్లి అక్టోబర్ 2 జనం సాక్షి : కొండమల్లేపల్లి పట్టణంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా గాంధీజీ జయంతి వేడుకలు నిర్వహించారు సత్యాగ్రహమే ఆయుధంగా అహింసా మార్గంలో పోరాడి కోట్లాది ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్రాన్ని అందించిన జాతిపిత, శాంతి…

ఘనంగా గాంధీ జయంతి.

గాంధీ విగ్రహానికి పూల మాలలు వేస్తున్న ఆర్యవైశ్య సంఘం నాయకులు. బెల్లంపల్లి, అక్టోబర్2,(జనంసాక్షి) బెల్లంపల్లి పట్టణంలో ఆదివారం జాతిపిత మహాత్మాగాంధీ జయంతి వేడుకలను ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జీఎం చౌరస్తాలోని మహాత్మా గాంధీ విగ్రహానికి ఆర్యవైశ్య…

ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా గాంధీజీ జయంతి వేడుకలు

కొండమల్లేపల్లి అక్టోబర్ 2 జనం సాక్షి: ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్రం సాధించిన నాయకులలో అగ్రగన్యులు ప్రజలు గాంధీజీని మహాత్ముడని జాతిపిత అని గౌరవిస్తారు సత్యము అహింసలు గాంధీజీకి నమ్మిన సిద్ధాంత మూలాలు సహాయ నిరాకరణ సత్యాగ్రహం…

సరస్వతీ దేవి అలంకారంలో భద్రకాళి అమ్మవారు

వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 02(జనం సాక్షి) శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా వరంగల్లోని చారిత్రక శ్రీ భద్రకాళి దేవాలయంలో భద్రకాళీ మాతను సరస్వతి దేవిగా ఆదివారం అలంకరించారు. ఉత్సవాల ఏడో రోజున భక్తులు అమ్మవారిని ఎక్కువ సంఖ్యలో…

మహాత్మా గాంధీజీ ఆశయాలు కొనసాగించాలి -ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి

గద్వాల రూరల్ సెప్టెంబరు 02(జనంసాక్షి):- గద్వాల జిల్లా కేంద్రంలోని జాతిపిత మహాత్మా గాంధీజీ 153 వ జయంతి సందర్భంగా చింతలపేట సమీపంలో లోని గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచం…

పంచాయతీ గ్రాండ్ విడుదల చేయాలి

*దోమ మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షులు కే రాజిరెడ్డి దోమ అక్టోబర్ 1( జనంసాక్షి ) కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామపంచాయతీలకు నిదులు విడుదల చేయాలని దోమల సర్పంచుల సంఘం అధ్యక్షుడు రాజిరెడ్డి విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా…