Tuesday, 17 November 2026

తెలంగాణ

వైద్యులకు ఎర్రబెల్లి ప్రదీప్ రావు అభినందనలు

వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 29(జనం సాక్షి) గోదావరిఖని కి చెందిన వడ్డెపల్లి స్వప్న అనే బాధితురాలికి సుమారు 20 రోజులు సరైన వైద్య పరీక్షలు నిర్వహించి, సమస్యను గుర్తించి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకొని సుమారు మూడు గంటలు…

రైతు సీజన్ పంటలను ఆన్లైన్ చేసుకో వాలి.

మల్లాపూర్ (జనం సాక్షి )సెప్టెంబర్: 29 మండలం లోని రత్నాపుర్ కుస్తపుర్ గ్రామానికి జిల్లా వ్యవసాయ అధికారి సురేష్  పంటల నమోదు వెరిఫికేషన్ చేయడం జరిగింది. ప్రతి రైతు పంటల వివరాలను ప్రతి సీజన్ లో ఆన్లైన్ నమోదు…

హైదరాబాద్ లోని మంత్రుల నివాస సముదాయంలోని మంత్రి నివాసంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన తెలంగాణ మరియు ఆంధ్ర రాష్ట్రాలకు నూతనంగా విధులు స్వీకరించిన బ్రిటీష్ డిప్యూటీ హై కమీషనర్ శ్రీ గెరత్ విన్ ఓవెన్

హైదరాబాద్ లోని మంత్రుల నివాస సముదాయంలోని మంత్రి నివాసంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన తెలంగాణ మరియు ఆంధ్ర రాష్ట్రాలకు నూతనంగా విధులు స్వీకరించిన బ్రిటీష్ డిప్యూటీ హై కమీషనర్…

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతన పెంపు అమలు పరచాలి

టేకులపల్లి, సెప్టెంబర్ 29( జనం సాక్షి ): సింగరేణి కాంట్రాక్టు కార్మికుల వేతన పెంపు వెంటనే అమలు పరచాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు, ఏఐటీయూసీ సింగరేణి వర్కర్స్ యూనియన్ నాయకులు, కె, సారయ్య అన్నారు. సింగరేణి కాలనీ…

గోరంట్ల శ్రీనివాసు కుటుంబాన్ని పరామర్శించిన రాజనాల శ్రీహరి

వరంగల్ ఈస్ట్,సెప్టెంబర్ 29(జనం సాక్షి) వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని ఎల్బి నగర్ ప్రాంతానికి చెందిన టిఆర్ఎస్ నాయకుడు గోరంటల రాజు గారి సొదరడు గోరంటల శ్రీనివాస్ ఇటీవల అనారోగ్యం వల్ల మరణించడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి…

సిపిని కలిసిన కాశీబుగ్గ దసరా ఉత్సవ కమిటీ

వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 29(జనం సాక్షి)  కాశీబుగ్గ దసరా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గురువారం వరంగల్ కమీషనర్ అఫ్ పోలీస్ డాక్టర్. తరుణ్ జోషి గారిని కలిసి కాశిబుగ్గ దసరా ఉత్సవాలు చిన్న వడ్డేపల్లి చెరువు ప్రాంతంలో జరిగే…

కారుణ్య నియామకాలు వెంటనే చేపట్టాలి –టిపిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోత్ హరిలాల్ నాయక్

టేకులపల్లి, సెప్టెంబర్ 29( జనం సాక్షి ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సంవత్సర కాలం దాటినా కూడా కారుణ్య నియామకాలు చేపట్టకపోవడంతో బాధితులు ఆందోళన చెందుతున్నందున వారికి వెంటనే కారుణ్య నియామకాలలో భాగంగా ఉద్యోగాలు ఇవ్వాలని తెలంగాణ ప్రోగ్రెసివ్…

గానుగబండ అంగన్వాడీ కేంద్రంలో అవ్వ తాతల దినోత్సవం

గరిడేపల్లి, సెప్టెంబర్ 29 (జనం సాక్షి): మన ఉన్నతికి కారణం అయిన అవ్వ తాతలను వృధాప్యంలో కంటికి రెప్పలా కాపాడుకోవాలని అంగన్వాడీ టీచర్ పోకల వెంకమ్మ పిల్లలను పెద్దలను కోరారు. గురువారం గరిడేపల్లి మండలంలోని గానుగబండ అంగన్వాడీ కేంద్రం…

అదుపుతప్పి లారీ బోల్తా…తప్పిన పెను ప్రమాదం

•లారీ ఆఫీస్ సమీపంలో ఉన్న గుంతలే ప్రమాదానికి కారణం •ఎన్ని ప్రమాదాలు జరిగినా బయ్యారం రహదారిపై వీడని గ్రహణం బయ్యారం,సెప్టెంబర్29(జనంసాక్షి): బయ్యారం…పేరుకి జిల్లా కేంద్రానికి కూతవేటు దూరం మాత్రమే.కానీ బయ్యారంలో రహదారి మాత్రం తీవ్ర ప్రమాదకరం.బయ్యారం నుండి మహబూబాబాద్…

బిచ్కుందలో ఉర్దూ మీడియం జూనియర్ కళాశాల ఏర్పాటు

బిచ్కుంద సెప్టెంబర్ 28 (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో ప్రభుత్వ ఉర్దూ మీడియం జూనియర్ కళాశాల ఏర్పాటుకు అనుమతి మంజూరు అయినట్టు జుక్కల్ శాసన సభ్యుడు హన్మంత్ షిండే ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా…