ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం,
రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):-పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరిగింది. పదవ తరగతి 1992-93 బ్యాచ్ కి చెందిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నంది వనపర్తి విద్యార్థులు బి.యన్ రెడ్డి నగర్, సాగర్ కాంప్లెక్స్ లో ఉన్న పద్మావతి కాన్ఫరెన్స్…










