బతుకమ్మ పండుగ కానుకగా చీరల పంపిణీ
నల్లబెల్లి సెప్టెంబర్ 28 ( జనం సాక్షి): బతుకమ్మ పండుగ కానుకగా చీరల పంపిణీ కార్యక్రమాలను చేపడుతున్నట్లు జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న పేర్కొన్నారు. బుధవారం మండలంలోని కొండాయిల్ పల్లె గ్రామం లో ఎంపీపీ ఊడుగుల సునీతతో…










