Tuesday, 17 November 2026

తెలంగాణ

బతుకమ్మ చీరలు పంపిణీ

మోత్కూరు సెప్టెంబర్ 26 జనంసాక్షి : మోత్కూరు మండలంలోని ముశిపట్ల,పనకబండ గ్రామాలలో సర్పంచ్ లు బత్తిని తిరుమలేష్, పైళ్ళ కవిత,వైస్ ఎంపీపీ బుషిపాక లక్ష్మి బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పొన్నెబోయిన మచ్చగిరి, డీలర్ బత్తిని…

తండ్రి జ్ఞాపకార్థం సభావేధిక కు పూర్వ విద్యార్థి షేక్ అస్లామ్ షరీఫ్ విరాళం

గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 27 (జనం సాక్షి); జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం శాంతినగర్ కు చెందిన సేవా సమితి సభ్యుడు షేక్ అస్లాం షరీఫ్ తన తండ్రి షేక్ ఖాదర్ షరీఫ్ 27 వ వర్ధంతిని…

పాత పెన్షన్ల కార్డులు పంపిణీ చేసిన సర్పంచ్ శశికళ-శ్యామ్.

ఝరాసంగం సెప్టెంబర్ 27( జనం సాక్షి) ఝరసంగం మండలం దేవరంపల్లి గ్రామంలో పాత పింఛన్లు మంగళవారం గ్రామ పంచాయతీ రాజ్ భవన్ ఆవరణలో లబ్దిదారులకు స్థానిక గ్రామ సర్పంచ్ ప్రజాప్రతినిధులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

పల్లె యువత లో క్రీడా నైపుణ్యత వాలీబాల్ విజేత లకు గా బహుమతుల ప్రధానం.

  ఎస్పీ చేతులమీదుగా జ్ఞాపిక అందజేత…. మహాదేవపూర్. సెప్టెంబర్ 27 ( జనంసాక్షి ) మహదేవపూర్. పలిమెల.రెండు మండలాలకు వాలీబాల్ పోటీలు పోటా పోటీగా జరుగగా దమ్మూరు జట్టు మొదటగా నిలిచింది. వాలీబాల్ టోర్నమెంట్ కార్యక్రమానికి ఎస్పీ సురేందర్…

టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు అకర్షితులై పార్టీలో చేరికలు.

పార్టీ కండువ వేసి సాదరంగా ఆహ్వానం. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి. తాండూరు సెప్టెంబర్ 27(జనంసాక్షి)టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు అకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం వికారాబాద్ జిల్లా తాండూరుమండలం…

తెలంగాణ దండోరా ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ 107వ జయంతి.

ఘనంగా నివాళులర్పించిన దండోరా నాయకులు. తెలంగాణ కోసం తన పదవిని సైతం తృణ ప్రాయంగా వదిలిపెట్టిన మహానుభావుడు కొండా లక్ష్మణ్ బాపూజీ. తెలంగాణ దండోరా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్మూరి రాములు మాదిగ. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్27(జనంసాక్షి):…

సిపిఐ జాతీయ మహాసభలకు పిలుపు.

జనం సాక్షి 27 సెప్టెంబర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో వచ్చే నెల 14 నుండి 18 వరకు విజయవాడలో జరిగే సిపిఐజాతీయ మహాసభలకు వేలాదిగా తరలిరావాలని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి రావులపల్లి…

రామన్నపేటలో భగత్ సింగ్ 115వ జయంతి వేడుకలు

రామన్నపేట సెప్టెంబర్ 27 (జనంసాక్షి)  దేశ స్వాతంత్ర్యం కోసం చిన్న వయసులో ప్రాణాలర్పించిన భగత్ సింగ్ స్పూర్తితో విద్యార్థుల సమస్యలపై ఉద్యమించాలని ఎస్.ఎఫ్.ఐ మండల అద్యక్ష,కార్యదర్శులు మేకల జలెందర్,బండ్ల పవణ్ కళ్యాణ్ అన్నారు. భగత్ సింగ్ 115వ జయంతి…

ఘనంగా కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ జయంతి వేడుకలు…

బచ్చన్నపేట సెప్టెంబర్ 27 (జనం సాక్షి) స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుదు, తెలంగాణ సాయుధ పోరాటంలో రజాకార్ల కు వ్యతిరేకంగా పోరాటం చేసిన వీరుడు కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు మంగళ వారం నాడు ఘనంగా నిర్వహించారు.బచ్చన్నపేట పొచ్చన్నపేట గ్రామపంచాయతీ…

*నేడు గణపవరంలో పెన్షన్ల పంపిణీ*

 కోదాడ ఎమ్మెల్యే రాక మునగాల, సెప్టెంబర్ 27(జనంసాక్షి): మండలంలోని గణపవరం గ్రామంలో నేటి బుధవారం ఆసరా పెన్షన్ కార్డులు, బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం కలదని మునగాల మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తొగరు రమేష్ మంగళవారం ఒక…