Tuesday, 17 November 2026

తెలంగాణ

కురవి మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్దం చేసిన-టిఆర్ఎస్ శ్రేణులు

కేంద్రం తెలంగాణ పై సవతి తల్లి ప్రేమ చూపిస్తుంది -మండల అధ్యక్షుడు తోట లాలయ్య కురవి సెప్టెంబర్-27  (జనం సాక్షి న్యూస్) కురవి మండల కేంద్రంలో మంగళవారం రాష్ట్ర విభజన హామీలో ఉన్న బయ్యారం ఉక్కు కర్మాగారం ను…

*లైఫ్ ట్రీ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మెగా ఉచిత మెడికల్ క్యాంపు*

కోదాడ సెప్టెంబర్ 27(జనం సాక్షి) మండలంలోని నల్లబండగూడెం రామాపురం క్రాస్ రోడ్డు వద్ద లైఫ్ ట్రీ ట్రాన్స్పోర్ట్ వారి లైఫ్ ట్రీ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు ఉచిత మెగా వైద్య శిబిరం, హ్యాండ్ ఆప్ హోప్ మినిస్ట్రీ స్వచ్ఛంద…

మన ఊరు- మనబడి పనులు పరిశీలించిన డిఈఓ

టేకులపల్లి ,సెప్టెంబర్ 27( జనం సాక్షి): టేకులపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న మన ఊరు మనబడి పనులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర శర్మ మంగళవారం పరిశీలించారు. తెలంగాణ ప్రభుత్వం…

ఘనంగా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు…

శంకరపట్నం జనం సాక్షి సెప్టెంబర్ 27 దేశం గర్వించదగ్గ గొప్ప నేత కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను శంకర పట్టణంలో ఘనంగా నిర్వహించారు. మంగళవారం కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకల పురస్కరించుకుని, తాసిల్దార్ కార్యాలయంలో, పద్మశాలి…

66వ వార్షిక మహా సభలో తీర్మాణాల ఆమోదించాలని విజ్ఞప్తి

భీమదేవరపల్లి మండలం  సెప్టెంబర్ (27)జనంసాక్షి న్యూస్ 66 వార్షిక మహాసభలో పలు తీర్మానాలు ఆమోదించాలని సంఘ రైతు లక్కిరెడ్డి తిరుపతిరెడ్డి కోరారు. సోమవారం మండలంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ములుకనూరు…

*బతుకమ్మ చీరల పంపిణీ*

*పలిమెల, సెప్టెంబర్ 27 (జనంసాక్షి)* తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ సంధర్భంగా అందిస్తున్న చీరలను పలిమెలలో అందించారు. పలిమెల గ్రామంలోని మహిళలకు సర్పంచి జవ్వాజి పుష్పలత చేతులమీదుగా చీరల పంపిణీ చేసారు. సర్పంచ్ జవ్వాజి పుష్పలత మాట్లాడుతూ ప్రతీ మహిళ ఆనందంగా…

ప్రభుత్వం చేపట్టిన చేప పిల్లలు పంపిణీ చేయడం జరిగినది ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ గాజుల శోభా ప్రసాదరావు, అధ్యక్షత వహించారు

పెద్దవంగర సెప్టెంబర్ 27(జనం సాక్షి )పెద్దవంగర మండల కోరిపల్లి గ్రామంలో మంగళవారం ముదిరాజుల కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చేప పిల్లలు పంపిణీ చేయడం జరిగినది ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ గాజుల శోభా ప్రసాదరావు, అధ్యక్షత వహించారు…

బతుకమ్మ చీరల పంపిణీ.

బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్న మున్సిపల్ చైర్మన్. బెల్లంపల్లి,సెప్టెంబర్27,(జనంసాక్షి) బెల్లంపల్లి పట్టణం 11వ వార్డులో మంగళవారం మున్సిపల్ చైర్మన్ జక్కుల శ్వేతా బతుకమ్మ చీరలు, ఆసరా కార్డులను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ…

టిఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ భృతి ని వెంటనే అమలు చేయాలి

 వై ఎస్ ఆర్ సి పి  నర్సాపూర్ ఇంచార్జ్ గౌరీ గారి ఆగ మయ్య  నర్సాపూర్.  సెప్టెంబర్,  27,  ( జనం సాక్షి ) :  టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రకటించిన విధంగా నిరుద్యోగ భృతి ని…

గాంధీనగర్ గ్రామపంచాయతీలో బతుకమ్మ చీరలను పంపిణీ

భీమదేవరపల్లి మండలం సెప్టెంబర్ (27) జనంసాక్షి న్యూస్ భీమదేవరపల్లి మండలం గాంధీనగర్ గ్రామపంచాయతీ పాలకవర్గం చేతుల మీదుగా బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా సర్పంచ్, తాళ్లపల్లి తులసమ్మ  మాట్లాడుతూ బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడబిడ్డలకు చీరలను…