Tuesday, 17 November 2026

తెలంగాణ

కురవి మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్దం చేసిన

-టిఆర్ఎస్ శ్రేణులు కేంద్రం తెలంగాణ పై సవతి తల్లి ప్రేమ చూపిస్తుంది -మండల అధ్యక్షుడు తోట లాలయ్య కురవి సెప్టెంబర్-27 (జనం సాక్షి న్యూస్) కురవి మండల కేంద్రంలో మంగళవారం రాష్ట్ర విభజన హామీలో ఉన్న బయ్యారం ఉక్కు…

కొండా లక్ష్మణ్ బాపూజీ కి నివాళులు ఆర్పించిన:-

-జెడ్పిటిసి పద్మ వేంకటేశ్వర రెడ్డి..  ధరూర్ సెప్టెంబరు 27 (జనంసాక్షి):-  స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ పోరాట యోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్  బాపూజీ  జయంతి సందర్భంగా మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయంలో *జెడ్పిటిసి సభ్యురాలు పద్మ వేంకటేశ్వర రెడ్డి,…

ఘనంగా భగత్ సింగ్ జయంతి వేడుకలు

 గరిడేపల్లి, సెప్టెంబర్ 27 (జనం సాక్షి): మండల పరిధిలోని గడ్డిపల్లి గ్రామంలో భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో భగత్ సింగ్ జయంతి వేడుకలను ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కొలిపాక  వంశీకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.…

హాస్పిటల్ కార్మికులకు పెంచిన జీతాలు ఇవ్వాలి

పల్లా దేవేందర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి, నల్గొండ బ్యూరో, జనం సాక్షి ప్రభుత్వ హాస్పిటల్ లో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డు లకు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన కొత్త జీతాలను వెంటనే అమలు చేయాలని ఏఐటియుసి…

*తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేసిన మహానీయుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ*

కోదాడ సెప్టెంబర్ 27(జనం సాక్షి) తెలంగాణ గర్వించే గొప్పనేత కొండా లక్ష్మణ్‌ బాపూజీ అని  కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. మంగళవారం కోదాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి సందర్భంగా ఆయన…

అన్నపూర్ణాదేవి అలంకారంలో భద్రకాళి అమ్మవారు

వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 27(జనం సాక్షి) వరంగల్ నగరంలోని చారిత్రక శ్రీ భద్రకాళి దేవాలయంలో నిర్వహిస్తున్న శ్రీదేవి శరన్నవరాత్ర ఉత్సవాలలో భాగంగా మంగళవారం భద్రకాళి అమ్మవారిని అన్నపూర్ణ దేవి అలంకారంలో వైభవంగా అలంకరించారు. ఆలయ అర్చకులు ఉదయం నుంచి…

*మంగళ గౌరీగా దర్శనమిచ్చిన అమ్మవారు*

కోదాడ, సెప్టెంబర్ 27(జనం సాక్షి) కోదాడ పట్టణంలో వేంచేసియున్న శ్రీ ముద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో దేవీ నవరాత్రుల వేడుకలు ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. కాగా మంగళవారం రోజున అమ్మవారు భక్తులకు మంగళ…

బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన ఎంపీపీ

మల్దకల్ సెప్టెంబర్ 27 (జనంసాక్షి) తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సారథ్యంలో గద్వాల శాసన సభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు దాసరపల్లి గ్రామంలో మంగళవారం బతుకమ్మ చీరలను ఎంపీపీ రాజారెడ్డి ఆడపడుచులకు పంపిణీ…

*ఘనంగా కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి*

*ఆ మహనీయుని జీవితం నేటి తరానికి ఆదర్శం*జిల్లా పద్మశాలి సంఘం ఉపాధ్యక్షుడు గ్రంధాలయ ఛైర్మెన్ గుర్రం మార్కండేయ* నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్.తెలంగాణ గర్వించే గొప్పనేత కొండా లక్ష్మణ్‌ బాపూజీ అని జిల్లా పద్మశాలి సంఘం ఉపాధ్యక్షుడు గ్రంధాలయ ఛైర్మెన్ గుర్రం…

*ఆడపడుచులకు దసరా కానుకగా బతుకమ్మ చీరలు – ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్*

*రాజేంద్రనగర్. ఆర్.సి (జనం సాక్షి)* : ఆడపడుచులకు దసరా కానుకగా టిఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ చీరల పంపిణీ చేస్తున్నామని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. బతుకమ్మ చీరల పంపిణీ లో భాగంగా మంగళవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్…